raj tarun lavanya latest news : రాజ్ తరుణ్ పాంచ్ మినార్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇక రాజ్ తరుణ్ సినిమా వస్తుందంటే మీడియా ముందుకు లావణ్య వస్తుంది రాజ్ తరుణ్ సినిమా వస్తూ ఉండడంతో లావణ్య మళ్ళీ మీడియాతో మాట్లాడుతుంది రాజ్ తరుణ్ పేరెంట్స్ ని ఇంటి నుంచి గెంటేసిందంటూ మీడియాలో వచ్చిన వార్తలు వారందరికీ తెలిసిందే ఇంకా రాజ్ తరుణ్ సినిమా వస్తుందంటే. లావణ్య మీడియాలో హైలెట్ అవడం ప్లానింగ్ లేదా యాదృచ్ఛికం తెలియడం లేదు.
రాజ్ తరుణ్ సినిమాల కంటే వివాదాలు ఎక్కువ రాజ్ తరుణ్ నటించడం మూడు చిత్రాలు థియేటర్లోకి వచ్చా యి ఆ మూవీస్ ఏవి కూడా హీట్టు కాలేదు. కానీ టైంలో వచ్చిన వివాదాలు మాత్రం వైరల్ అయ్యాయి.ఇక మధ్యలో రాజ్ తరుణ్ లావణ్య వివాదం సద్దుమణిగిందని అనుకున్నాం రాజ్ తరుణ్ కి బహిరంగంగా సారి చెప్పడంతో లావణ్య మారిపోయిందని అనుకున్నారు మస్తాన్ సాయి బాగోతాన్ని బయట పెట్టేందుకు ఇదంతా చేశాను అని లావణ్య చెప్పుకొచ్చారు.మస్తాన్ సాయి జైలుకి వెళ్ళడంతో లావణ్య తన పోరాటాన్ని ఆపినట్టు తెలుస్తుంది. పోరాటంలో రాజ్ తరు ణ్ణి వారి పేరెంట్స్ ని చాలా ఇబ్బంది పెట్టానని సారీ చెప్పుకొచ్చారు. కానీ మళ్ళీ రాజ్ కుమార్ పేరెంట్స్ ను లావణ్య ఇంట్లో నుంచి గెంటేసిందంటూ వార్తలు వచ్చాయి. అంతా మల్లి రాజ్ తరుణ్ లావణ్య విశ్వ గురించి మాట్లాడుకుంటున్నారు.
raj tarun lavanya latest news రాజ్ తరుణ్ తన మూవీ కోసం ప్రమోషన్స్ మొదలుపెట్టారు. మళ్లీ ఇలా లావణ్య వివాదం తెరపైకి తెచ్చింది ఇలా సినిమాలు పెట్టుకున్న టైం లోనే ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అర్థం కావడం లేదు కావాలని సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా చేస్తున్నారా అనేది ఎవరికి అర్థం కావడం లేదు.రాజ్ తరుణ్ గదేలాది బలే ఉన్నాడు తిరగబడ్డ రా స్వామి పురుషోత్తముడు అంటూ ఆడియోస్ ముందుకు వచ్చాడు ఆ మూడు చిత్రాలు టైంలో లావణ్య వైరల్ అయింది.