raja saab movie

Written by 24 News Way

Published on:

raja saab movie  : వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఈయన ఎప్పటికే రాజా సాబ్ స్పిరిట్ సాలార్ వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ రాజా సాబ్ ఏ మూవీ ఎలా ఉండబోతుందని ఫాన్స్ ఎదురుచూస్తున్నాను ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

తాజాగా ఈ మూవీ సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మూవీ సెప్టెంబర్ 24న విడుదల ఇచ్చిందని సమాచారం. అయితే ఈ మూవీ టీజర్ ని విడుదల చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఈ మూవీ హర్రర్ మూవీ కావడంతో ఎడిటింగ్ ప్రాధాన్యత ఉంటుంది.

దర్శకుడు మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి తీసుకున్న మూవీ రాజాసాబ్ ఈ మూవీని భారీగా తలకెక్కించనున్నారు ప్రస్తుతం టీం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేరవేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ఇందులో భాగంగా ప్రభాస్ జూన్ మొదటి వారం నుంచి డబ్బింగ్ చెప్పనున్నారని. దీంతోపాటు ప్రభాస్ హిందీలో కూడా తన మూవీకి కానీ డబ్బింగ్ చెబుతున్నారని సమాచారం. ఈ డబ్బింగ్ తర్వాత సినిమా ప్రమోషన్స్ మొదలు పెడతారని టీం తెలియజేసింది.

త్రీ మూవీలో మాళవిక నిధి అగర్వాల్ రీధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా తమ వర్క్ చేస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భార్యా అంచనాలను నెలకొన్నాయి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జర వేగంగా జరుగుతుంది.

raja saab movie హీరో ప్రభాస్ కల్కి టు సాలార్ టు రాజా సాబ్ ఇలా అన్ని సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ఇప్పటికే కల్కి మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు హీరో ప్రభాస్ ఇప్పుడు రాబోతున్న రాజా సాబ్ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

Read More>>

🔴Related Post