raja saab movie teaser release date : వరుస సినిమాలతో బిజీగా ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ ఈయన ఎప్పటికే రాజా సాబ్ స్పిరిట్ సాలార్ సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వస్తున్న మూవీ రాజా సాబ్ ఏ మూవీ ఎలా ఉండబోతుందని ఫాన్స్ ఎదురుచూస్తున్నాను ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంటుంది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది అయితే ఈ సినిమాని జులై 18న రిలీజ్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఈ మూవీ సంబంధించి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మూవీ సెప్టెంబర్ 24న విడుదల ఇచ్చిందని సమాచారం. అయితే ఈ మూవీ టీజర్ ని విడుదల చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఈ మూవీ హర్రర్ మూవీ కావడంతో ఎడిటింగ్ ప్రాధాన్యత ఉంటుంది అందుకే డైరెక్టర్ మారుతి ఈ మూవీపై స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. రాబోయే టీజర్ తో రాజా సాబ్ మూవీ ఎలా ఉండబోతుందని అందరి తెలుస్తుంది ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసినట్టుగానే ఈ మూవీ అంతకుమించి ఉంటుంది అని ఈ టీజర్ చూస్తే తెలుస్తుంది అంటున్నారు డైరెక్టర్.
raja saab movie teaser release date మరోవైపు ఈ మూడు సంబంధించి షూటింగ్ కొద్దిగా పెండిగ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మూడు సంబంధించి కొన్ని పాటలు క్లైమాక్స్ సూట్ చేయవలసి ఉంటుంది అంట ఈ క్రమంలో ఉన్న సినిమా వాయిదా పడుతూ వస్తుంది. దీనికి కావాల్సిన విఎఫ్ ఎక్స్ వర్క్ చాలా టైం పడుతుంది. అందుకే రిలీజ్ డేట్ పై మేకర్ సరైన చెప్పలేకపోతున్నాను అని సమాచారం. కనీసం టీజర్ అయిన అనుకున్న టయానికి వస్తుందని టీజర్ అనుకున్న టయానికి విడుదల చేసి బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.హీరో ప్రభాస్ కల్కి టు సాలార్ టు రాజా సాబ్ ఇలా అన్ని సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు ఇప్పటికే కల్కి మూవీతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు హీరో ప్రభాస్ ఇప్పుడు రాబోతున్న రాజా సాబ్ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.