raja saab prabhas movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వెంట వెంటనే మూవీ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఆ సంగతి అందరికి తెలిసిన విషయమే కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ రాజాసబ్ మూవీ తీస్తున్నారు ఈ మూవీకి దర్శకత్వం మారుతి చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు హర్రర్ కామెడీ డ్రామా గ వస్తున్న ఏ మూవీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది ఈ సినిమాతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే మూవీ స్పిరిట్ ఈ ప్రాజెక్టు పై మరింత హైప్ నెలకొంది పవర్ఫుల్ కాప్ స్టోర్ గా రాబోతున్న ఈ మూవీ ఇప్పటివరకే స్క్రిప్ట్ పూర్తయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
కాగా వచ్చే వారంలో ప్రభాస్ తన పాత్రకు డబ్బును చెబుతున్నట్లు తెలుస్తుంది ప్రభాస్కి అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా డబ్బును ఏర్పాటు చేసినట్లు సమాచారం హీరో ప్రభాస్ కేవలం కొన్ని డేట్స్ మాత్రమే ఇచ్చాడు దీంతో ఆయనకు మంచి ఏర్పాటు చేసి ఈ మూవీని పూర్తి చేయాలని చూస్తున్నారు.
raja saab prabhas movie ఓకే మూవీలో మాళవిక నిధి అగర్వాల్ రిద్ది కుమార్ హీరోయిన్స్ నటి నటిస్తున్నారు ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ తమన్ అందిస్తున్నా డు. ఈ మూవీ ని విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే ఈ మూవీపై భారి అంచనాలు నెలకొన్నాయి ప్రస్తుతం చిత్ర షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ మూవీ కోసం ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.ఈ మూవీపై భారి అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ప్రస్తుతం మూవీ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఆ సంగతి అందరికి తెలిసిన విషయమే కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ రాజాసబ్ మూవీ తీస్తున్నారు.