raja saab prabhas movie trailer పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వెంట వెంటనే మూవీ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఆ సంగతి అందరికి తెలిసిన విషయమే కల్కి సినిమా సక్సెస్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ రాజాసబ్ మూవీ తీస్తున్నారు ఈ మూవీకి దర్శకత్వం మారుతి చేస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు హర్రర్ కామెడీ డ్రామా గ వస్తున్న ఏ మూవీ ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతుంది ఈ సినిమాతో పాటు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ చేయబోయే మూవీ స్పిరిట్ ఈ ప్రాజెక్టు పై మరింత హైప్ నెలకొంది పవర్ఫుల్ కాప్ స్టోర్ గా రాబోతున్న ఈ మూవీ ఇప్పటివరకే స్క్రిప్ట్ పూర్తయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం.
రీసెంట్గా ప్రముఖ బేబీ సినిమా నిర్మాత ఎస్.కె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మూవీ కోసం మాట్లాడాడు మారుతితో రీసెంట్ గానే మాట్లాడు ప్రస్తుతం ఇది మూవీ పనిలోనూ బిజీగా ఉన్నాడు 2 వారాల్లో టీజర్ రాబోతుందని చెప్పాడు. ప్రభాస్ ఫ్యాన్స్ దీనికోసం ఎంతగానో ఎప్పటినుంచి ఎదురుచూస్తున్నారు దీంతో ఆయన చెప్పిన మాటలు వల్ల సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
raja saab prabhas movie trailer రేపటికి మూవీ కోసం ప్రభాస్ సంబంధించిన రెండు లక్షలు రిలీజ్ అయ్యాయి అందులో ఒక లుక్ లో లవర్ బాయ్ గా ఉన్నాడు మరో లెక్క ఓల్డ్ గెటప్ తో ఉన్నాడు దీంతో ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని తెలుస్తుంది నేపథ్యంలో టీజర్ లో క్లారిటీ వస్తుందేమో చూడాలి. మరి మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. ఏదైతేనేం ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. ఈ మూవీ టీజర్ త్వరలో వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.