raja saab release date : సాలార్ కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్టు కొట్టి ప్రభాస్ ఇప్పుడు ఫుల్ ఫామ్ లో ఉన్నాడు ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు మారుతి డైరెక్షన్లో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు వాటిలో ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయిపోయింది త్వరలోనే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ తీయబోతున్నాడు ఇలా రెస్టు లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ప్రభాస్ పై సోషల్ మీడియాలో ఒక ట్రోల్ నడుస్తుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఇతర హీరో లకు చేరనంత దూరంలో ఉన్నాడు ఆయన సినిమాలో బడ్జెట్ మార్కెట్ వందల కోట్లలో ఉంది ప్రభాస్ అంటే పేరు కాదు బ్రాండ్ అయిపోయింది ఇప్పుడు ఇండియన్ సినిమాలో హైయెస్ట్ రెమినరేషన్ తీసుకుంటున్న హీరోలలో ప్రభాస్ ఒకరు మిగతా హీరోలంతా ఏడాదికి ఒక సినిమా తీయడానికి కష్టపడుతుంటే ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు తీరికలేకుండా సినిమా షూటింగ్ లతో గడుపుతున్న ప్రభాస్
raja saab release date హీరో ప్రభాస్ లేటెస్ట్ చిత్రం రాజా సాబ్ టీజర్ అలాగే రిలీజ్ తేదీపై నిన్నటి వరకు సస్పెన్స్ ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీపై అభిమానులు ఎప్పుడు డేట్ వస్తుందని నిరాశతో ఉన్నారు దీనికి దర్శకుడు మారుతి ఈ మూవీని షూటింగ్ పూర్తిగా అవలేదు ఇంకా.దీంతో రిలీజ్ తేదీ లేట్ అవ్వడం టీజర్ ఇంకా రాకపోవడం ఆలస్యం చేయడం వల్ల ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఫైనల్లి ఈ మూవీ రిలీజ్ డేట్ ని టీజర్ డేట్ ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు డిసెంబర్ 5న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.గత కొన్ని నెలలుగా ఈ రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు ఈ మూవీ టీజర్ ని ఈనెల 16వ తారీఖున వదులుతున్నారని అధికారులు చెప్పారు.