raja saab teaser release date : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నాడు రీసెంట్ డేస్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు దాదాపు ఆరేళ్ల తర్వాత సాలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ నిలిచింది.
ప్రభాస్ మూవీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు ప్రభాస్ ఇలాంటి సినిమాతో వస్తారు. ఆయన లుక్స్ ఎలా ఉంటాయి యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయి అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు విభిన్న కథలను చేసుకుంటు సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే సాలార్ కల్కి సినిమాలతో రెండు భారీ హిట్స్ అందుకున్నారు. ప్రశాంత్ నీల్ త్వరలోనే సాలార్ టు తెరకెక్కించబోతున్నాడు. అలాగే కల్కి సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన తెలిసిందే త్వరలోనే ఈ సినిమాకు సీక్వెల్ రానుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేయబోతున్న మూవీ రాజా సాబ్ ఈ మూవీ భారీ అంచనాలతో విడుదలవుతుంది. ఈ మూవీ అప్డేట్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు అయితే దీనికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది ప్రస్తుతం ఈ అప్డేట్ వైరల్ గా మారింది ఫాన్స్ కోసం బిగ్ సర్ప్రైజ్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
raja saab teaser release date ఈ మూవీకి సంబంధించి టైటిల్ లుక్ రిలీజ్ అయి సంవత్సరం కావస్తుంది అయితే ఇప్పటికి ఈ చిత్రానికి సంబంధించి టీజర్ రాలేదు దీంతో ఫ్యాన్స్ తో పాటు మూవీ ప్రియులు కూడా నిరాశతో ఉన్నారు ఈ క్రమంలో టీజర్ రిలీజ్ చేసి ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది వచ్చే నెలలో టీజర్ విడుదల చేసే ప్లాన్ చేసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాలు అనుకుంటున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
మూవీని దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్నాడు మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ మూవీ రూపొందిస్తున్నారు ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు.