rajamouli latest news

Written by 24 News Way

Published on:

rajamouli latest news : టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ నిలుస్తున్న టాప్ ప్రాజెక్ట్ మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీ. ప్రపంచ స్థాయిలో ఈ సినిమాను రూపొందిస్తున్న జక్కన్న ఈసారి అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో కథను సిద్ధం చేశారని వార్తలు గట్టిగానే ఉన్నాయి కానీ షూటింగ్ మొదలై చాలా రోజులవుతున్న ఒక లుక్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ బాధపడుతున్నారు. రాజమౌళి గురించి తెలిసిన వాళ్ళకి ఇదేం కొత్త కాదు కానీ. ఇలాంటి సీక్రసీ మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ నెట్టింట్లో హాట్ టాపిక్ గా అయ్యింది.

ప్రియాంక చోప్రా క్యాస్టింగ్ కి సంబంధించిన రూమర్స్ బాగానే వైరల్ అవుతుంది. మొదట్లో ఆమె పేరు ప్రచారంలోకి వచ్చినప్పుడు అది కేవలం పూకరే అని అంత భావించారు. కానీ రాజమౌళి సోషల్ మీడియాలో మహేష్ ఫోటో పెట్టినప్పటి ప్రియాంక చోప్రా కామెంట్ పెట్టడంతో అందరు నమ్మారు. అయితే ఇక్కడ అసలు కథ ప్రియాంక చోప్రా రోల్ చాలా చిన్నదని కానీ ఆమె డిమాండ్ చేసిన పారితోషికం మాత్రం భారీగా ఉందని. ఆమె కోసం ప్రత్యేకంగా 35 కోట్లు చెల్లిస్తున్నారని అంతేకాకుండా స్క్రిప్ట్ లో మార్పులు కూడా చేస్తున్నారట ఇంతకుముందు రాజమౌళి తన సినిమాల కోసం ఎవరితోనో రాజపడని దర్శకుడుగా పేరు పేరు ఉంది బాహుబలి ఆర్ ఆర్ ఆర్ సినిమాల సమయంలో కూడా ఆయన డిమాండ్ చేసిన వారిని పక్కన పెట్టి తన ప్లాన్ ప్రకారం మే సినిమాను పూర్తి చేశారు. కానీ ఇప్పుడు ప్రియాంక కోసం రాజమౌళి తగ్గిపోతున్నారా ? అంటే కొంతమంది నితిన్ ఇది అసలు నమ్మేలా లేదు అని అంటున్నారు.

rajamouli latest news ఇక రాజమౌళి స్క్రిప్ట్ విషయంలో చాలా కచ్చితంగా వుండే వ్యక్తి ఆయన ప్లాన్ లో ఎవరు మార్పులు కోరుకున్న అది కథకు అవసరమైతేనే ఒప్పుకుంటారు. కేవలము ఒక నటుడి కోసం కథను మార్చడం రాజమౌళి హిస్టరీలోనే లేదు అంటున్నారు. అందుకే ప్రియాంక చోప్రా కోసం స్క్రిప్ట్ మార్చేశారు అనే వార్తలు ఫ్యాన్స్ అంతగా పట్టించుకోవడం లేదు. మొత్తానికి ఈ మూవీ గురించిన ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు.

Read More>>

🔴Related Post