rajamouli latest news

Written by 24 News Way

Published on:

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఆయన సతీమణి రామా రాజమౌళి వివాదంలో చిక్కుకున్నారు. జక్కన్న స్నేహితుడైన యు శ్రీనివాసరావు రాజమౌళి టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాయడంతో పాటు సెల్ఫీ వీడియో తీసి విడుదల చేయడం సంచలనంగా మారింది.

రాజమౌళిది నాది 34 ఏళ్ల స్నే హం ఈటీవీలో రాజమౌళి శాంతి నివాసం సీరియల్ చేయకముందు నుంచే మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఈ విషయం అందరికి తెలుసు యమదొంగ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నేను చేశాను కానీ రాజమౌళి జీవితంలో ఒక మహిళ ప్రవేశించడంతో నన్ను దూరం పెట్టారు ముందు రాజమౌళి ఆ తర్వాత నేను ఆ అమ్మాయిని ప్రేమించానని తెలిపారు. అయితే కెరీర్ బిగినింగ్ టైం లో వివాదం ఉందన్న కారణంతో రాజమౌళి కోరిక మేరకు నేను అమ్మాయిని త్యాగం చేశాను.

రాజమౌళి వల్లే 54 ఏళ్లుగా బ్యాచులర్ గా మిగిలిపోయాను ఆయన నెంబర్ వన్ అవడం కోసం నా జీవితాన్ని త్యాగం చేశాను రాజమౌళి స్టార్ డైరెక్టర్ అయ్యాక ఈ విషయం ఎవరికైనా చెప్తానని నన్ను ఇండస్ట్రీలో లేకుండా చేశాడు చివరికి నేను చనిపోయే దాకా తెచ్చాడు పోలీసులు కేసు ఫైల్ చేసి రాజమౌళికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలంటూ సూసైడ్ నోట్లో రాసుకోవచ్చాడు రాజమౌళి క్షుద్ర విద్యలన్నీ వచ్చాన్ని అతడికి అడ్డుగా వస్తారని అనుకున్న దర్శకులు అందర్నీ పక్కకు తప్పించి తానే నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాడని తెలిపాడు.

Read More>>

🔴Related Post