rajamouli mahesh babu latest news : దర్శకుడు రాజమౌళి తీయబోతున్న మూవీ 1500 కోట్లు బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాగా చేస్తున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి బడ్జెట్ మరింత పెరిగే అవకాశం ఉందని సినివర్గాలనుకుంటున్నాయి. మహేష్ బాబు తొలిసారిగా రాజమౌళి దర్శకత్వంలో మూవీ చేస్తున్నారు వచ్చే ఏడాది చివరకు ఈ మూవీ విడుదల అయ్యే అవకాశం ఉంది రెండు భాగాలుగా వస్తుందంటున్నారు ఎంతమంది హీరోలు రాజమౌళి దర్శకత్వం చేయడానికి ఆశపడుతుంటారు కానీ ఇప్పుడు మహేష్ బాబుకు అవకాశం దక్కింది.
ప్రస్తుతం మహేష్ బాబు ఇటలీ వెళ్లి వచ్చారు ప్రతి మూడు నెలలకు ఒకసారి తన కుటుంబ సభ్యులతో కలిసి గడిపేందుకు టూర్లకు వెళ్లి అలవాటు మహేష్ బాబుకుంది అయితే రాజమౌళి వెళ్లవద్దని చెప్పినప్పటికీ వినకుండా ఇతనికి వెళ్లి తాజాగా తిరిగి వచ్చేసాడు తొందరగానే వచ్చినప్పటికీ రాజమౌళి మాత్రం విషయంలో బాధపడుతున్నట్టుగా సమాచారం. ఒక షెడ్యూల్ సినిమా పూర్తి చేశాక రెండో షెడ్యూల్డ్ ప్రారంభించడానికి రాజమౌళి ప్లాన్ చేసుకుంటున్నారు ఈ సమయంలో అందుబాటులో లేకుండా ఉండడం అనేది ఆయనకు నచ్చలేదు.
rajamouli mahesh babu latest news వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రిన్స్ అభిమానంతో కోరుకుంటున్నారు అయితే మహేష్ బాబు మాత్రం ఇలా చేయడం ఏమాత్రం నచ్చలేదని అభిమానులు కూడా అనుకుంటున్నారు ప్రస్తుతం దర్శక ధీరుడు జపాన్ లో ఉన్నారు అడవిలో యాక్సిడెంట్ అడ్వెంచర్గా థ్రిల్లర్గా రాజమౌళి సినిమాను తీయబోతున్నాడు. ఈ మూవీలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారం ముఖ పాత్రలో నటిస్తున్నారు ఈ సినిమాకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి వివరాలు అధికారికంగా ప్రకటించలేదు కొద్దిగా షూటింగ్స్ స్పాట్ ఫోటోలు మాత్రం కనిపించాయి రాజమౌళి బాగా దృష్టి పెట్టి అటువంటివి జరగకుండా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు రాజమౌళి తీసిన మూవీలు అన్నిటికంటే కూడా ఈ మూవీ వాటన్నిటికీ మించి ఉంటుందని చెప్పడం చాలా ఎగ్జైట్ అవుతున్నారు చూడాలి మరి ఈ మూవీ అలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో. చూసుకోవాలి అని అన్నారు.