rajamouli mahesh babu movie update : సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి కలిసి తీస్తున్న మూవీ అందరికి తెలిసిన విషయమే ఈ మూవీ ఎలాంటి అప్డేట్స్ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టారు ఇప్పటికే దీనికి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ అయిపోయింది రాజమౌళి తీస్తున్నాయి మూవీ పైనే ప్రేక్షకులంతా ఆశతో ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ప్రెస్ మీట్ పెడతానని చెప్పారు అందరు దానిపైన ఫోకస్ చేస్తున్నారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారని. కానీ మూవీపై అలాంటిదేం లేకుండానే వెళ్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమాకి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని చాలా ఎదురు చూస్తున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి అలాగే మహేష్ బాబు కలిసి తీయబోతున్న మూవీ అందరికి తెలిసింది ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. అయితే సినిమా గురించి ఒక క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ లోని స్టార్ హీరోని తీసుకునే ఆలోచనలు టీం అని తెలుస్తుంది. ఆ హీరో పాత్ర కథకు అనుకూలంగా వస్తోంది. అని టాక్ సమాచారం. మరి వార్తలు ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి ఏది ఏమైనా పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
rajamouli mahesh babu movie update కాగా ఈ మధ్యలో విజేంద్రప్రసాద్ ఈ సినిమా కథ గురించి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ నేను రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బార్ స్మిత్ కు పెద్ద అభిమానులం అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ సినిమా స్క్రిప్టు రాశాను. అంటూ చెప్పుకోచ్చారు త్రిల్లర్ గా ఉండబోతుంది. కాబట్టి రాజమౌళి మహేష్ బాబు కలిసి తీయబోతున్న ఈ మూవీ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఉండబోతుంది చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు విజేంద్రప్రసాద్ కథ అందించారు.రాజమౌళి అలాగే మహేష్ బాబు కలిసి తీస్తున్న ఈ మూవీ భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ మూవీ ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి.

