rajamouli talking about jr ntr: జపాన్ మీడియాతో రాజమౌళి మాట్లాడుతూ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు ఆర్ ఆర్ ఆర్ మూవీలో కొమరం భీముడు పాటకి ఎలాంటి నటన చేశారో గుర్తు చేశారు. స్టార్ హీరో ఎన్టీఆర్ పై దర్శక ధీరుడు మాట్లాడుతూ ఆయనతో ప్రశంసలతో కురిపించాడు ఆర్ ఆర్ ఆర్ జపాన్ లో విడుదల కానుంది దీని ప్రచారంలో భాగంగా జపాన్ కి వెళ్ళిన రాజమౌళి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ చేసిన నటనపై గొప్పగా మాట్లాడారు. మూవీ లో ఉన్నా సాంగ్ కొమరం భీముడు అనే పాట గురించి మాట్లాడారు.
కొమరం భీముడు అనే పాట ను చిత్రీకరించడం చాలా ఈజీగా చేసాము దానికి కారణం ఎన్టీఆర్ అతడు గొప్ప నటుడు అని అందరికీ తెలుసు ప్రత్యేకించి ఆ పాటలో తారక్ తను నటనతో మరో స్థాయికి తీసుకువెళ్లాడు అతని శరీరంలో అణువణువుతో హావభావాలు చూపించారు. నేను ఆ పాట చిత్రీక రణ చేసేటప్పుడు అతడి ముఖంపై కెమెరా పెట్టి పాట ప్లే చేశాను అంతే అది ఎంతో గొప్పగా వచ్చింది. ఈ పాట వెనుక కొరియోగ్రాఫర్ ప్రతిభ కూడా ఉంది ఎలా కట్టాలి ఎలా చూపించాలి అని కొరియోగ్రాఫర్ ఆలోచించి చేశారు. అని రాజమౌళి చెప్పారు వెనుక సంగతులతో రూపొందించిన ఆర్ ఆర్ ఆర్ బి అండ్ అండ్ బి అండ్ డాక్యుమెంటరీ విడుదలై మంచి ఆదరణ పొందుతుంది. ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది.
rajamouli talking about jr ntr ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లోనూ తన సత్తా సిద్ధమయ్యారు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ టు నటిస్తున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ఈ మూవీ ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 అలాగే ప్రశాంత్ నీళ్ తో దేవర 2 ప్రాజెక్టులతో ఆయన బిజీగా ఉన్నారు అలాగే తమిళంలో టాప్ దర్శకుడు తో కలిసి మరో ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.