Rajamouli’s sensational comment on hero Suriya

Written by 24newsway.com

Published on:

hero Suriya మీద Rajamouli గారు సంచలన కామెంట్ చేయడం జరిగింది. నిన్న కంగవా మూవీ తెలుగు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కు రాజమౌళి గారు మరియు బోయపాటి శీను గారు మరియు అల్లు అరవింద్ గారు మరియు హీరో విశ్వక్ సేన్ మరియు మన డిజె టిల్లు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. నిన్న జరిగిన కంగువా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగిందని చెప్పవచ్చు.

hero Suriya నటించిన కంగువా మూవీ మీద ఆల్రెడీ భారీ లెవెల్ లో ఎక్స్పెక్టేషన్ ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో సూర్య ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు. అలాగే ఈ మూవీని సూర్య సొంత సంస్థ అయిన స్టూడియో GREEN మరియు తెలుగులో భారీ చిత్రాలు నిర్మించే మైత్రి మూవీస్ కలిసి ఈ సినిమాను భారీ లెవెల్ లో నిర్మించడం జరిగింది.. మొదట్లో ఈ సినిమా మీద సాధారణ ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి గాని ఆ తర్వాత ఈ మూవీ నుండి సూర్య గారి లుక్ విడుదలైన తర్వాత ఈ కంగువా మూవీ మీద భారీ లెవల్లో అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ తర్వాత కంగువా మూవీ నుంచి టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది. ఈ మూవీ యొక్క ట్రైలర్ విడుదలైన తర్వాత అన్ని భాషలలో కంగువా మూవీ గురించి చర్చించుకోవడం జరుగుతుంది. అప్పటినుంచి ఈ సినిమా మీద భారీ లెవెల్ లో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ కంగువా మూవీ సౌత్ ఇండియాలో మాత్రమే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ లెవెల్ లో విడుదల కావడం జరుగుతుంది. హిందీలో కూడా ఈ మూవీ మీద భారీ అంచనాల నెలకొన్నాయి అలాగే ఈ మూవీలో బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో బాబి డియోల్ ఈ సినిమాలో విలన్ గా నటించడం తో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.

కంగువా మూవీ ప్రమోషన్స్ హిందీ నుండి స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్ కూడా కంగువ టీం నిర్వహించడం జరిగింది. దానితో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ తర్వాత తమిళనాడులో ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న తెలుగులో కూడా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగిందని చెప్పవచ్చు.

ఈ నిన్న జరిగిన కంగువా మూవీ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమౌళి గారు హాజరు కావడం జరిగింది. Rajamouli గారు ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ తను పాన్ ఇండియా చిత్రాలను నిర్మించడానికి హీరో సూర్య గారు స్ఫూర్తి అని చెప్పడం జరిగింది. దానితో హీరో సూర్యతో పాటు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్కు వచ్చిన వాళ్ళందరూ ఆశ్చర్య పోవడం జరిగింది. ఇంకా రాజమౌళి గారు hero Suriya గురించి చెబుతూ హీరో సూర్య గారు తన కెరియర్ మొదటిలో ఉన్నప్పుడే సూర్య గారు తన సినిమాలను తమిళ్ తోపాటు తెలుగులో కూడా విడుదల చేస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించేది. అని సినిమా విడుదల మాత్రమే కాకుండా సూర్య గారు తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చి సినిమా ప్రమోషన్ లో కూడా పాల్గొనేవారు అని అది తనకు బాగా నచ్చిందని. ఆ తర్వాత మన హీరోలకు కూడా హీరో సూర్య లాగా మన సినిమాలు కూడా తమిళనాడులో విడుదల చేయాలని. అక్కడికి మనమందరం వెళ్లి మన సినిమాను ప్రమోషన్ కూడా చేయాలని నాతో ఉన్న హీరోలకి నేను చెప్పేవాడినని రాజమౌళి గారు సూర్య గారి గురించి ఈ ఫంక్షన్ లో చెప్పడం జరిగింది. Rajamouli గారు ఇంకా చెబుతూ తాను పాన్ ఇండియా చిత్రాల నిర్మించడానికి ఇన్స్పిరేషన్ hero Suriya అని చెప్పడంతో ఫంక్షన్ అంతా దద్దరిల్లింది.

కంగువా మూవీ ఈనెల 14వ తారీఖున పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ మూవీ 1000 కోట్లు వసూలు చేస్తారని మూవీ టీం చాలా నమ్మకంగా చెప్పడం జరుగుతుంది. ఈ కంగువా మూవీ ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందో తెలియాలంటే ఈనెల 14 తారీకు వరకు వెయిట్ చేయాల్సిందే. ఆల్ ది బెస్ట్ హీరో సూర్య.

Read More

Leave a Comment