rajasthan lucknow match : రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయానికి దగ్గరగా వచ్చి ఓడిపోయింది లక్నో విజయం సాధించింది.
ఐపీఎల్ లో 36 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జీన్స్ ఈ రెండిటి మధ్య జరిగిన గేమ్లో ఉత్కంఠ భరతమైన మ్యాచ్ జరిగింది రెండు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ పై లక్నో సూపర్ జెంట్స్ విజయం సాధించింది ఈ విజయానికి మెయిన్ హీరో లక్నో బౌలర్ అవేష్ ఖాన్ అని చెప్పుకోవచ్చు చివరి ఓవర్ లో ముగ్గురిని అవుట్ చేశాడు ఇన్నింగ్స్ ఫీవర్ ఓవర్లో రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి ఆరు బంతుల్లో 9 పరుగులు అవసరం కానీ రాజస్థాన్ జట్టును ఆవేష్ ఖాన్ బౌలింగ్ తో ఓడించాడు. రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచుల్లో ఆరు ఓడిపోయింది దీంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది లక్నో జట్టు మాత్రం ఎనిమిది మ్యాచ్లో ఐదు గెలిచింది ఇది నాలుగో స్థానంలో నిలిచింది.
చివరి ఓవర్ లో అవేష్ ఖాన్ చేసిన అద్భుతమైన బౌలింగ్ వల్ల చివరి ఓవర్ లో రాజస్థాన్ విజయానికి కార్బన్తులు 9 పరుగులు అవసరం ఉన్నది. కానీ 20 మొదటి బంతికి అవేస్ ఖాన్ బౌలింగ్ వేశాడు రాజస్థాన్ గెలవడానికి నాలుగు బంతుల్లో ఆరు పరుగులు అవసరం ఈసారి మూడో బంతికి అవుట్ చేశాడు. చివరికి మ్యాచ్ గెలవడానికి రాజస్థాన్కు నాలుగు పరుగులు అవసరం అయితే అవేస్ వేసిన బౌలింగ్ వల్ల చివరి బంతి నాలుగు పరుగులు తీయవలసింది రాజస్థాన్ కానీ ఒక్క పరుగు ఇచ్చాడు. దీంతో లక్నో విజయాన్ని సాధించింది.
18 ఓవర్లో చేసిన బ్యాటింగ్ చేస్తున్న జైస్వాల్ను ఆవేస్ ఖాన్ చేసిన బౌలింగ్ వల్ల లక్నో తిరిగి విజయం వైపు వచ్చింది జైస్వాల్ 52 బంతుల్లో 74 పరుగులు చేశాడు అదే ఓవర్ చివరి బంతికి. కేసులను అవుట్ చేశాడు దీని ద్వారా లక్నో విజయం వైపు అడుగులు వేసింది రియాన్ పరాగ్ 26 బంతుల్లో 39 పరుగులు చేశాడు ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జిఇంట్స్ 20 ఓవర్ల ఐదు వికెట్లకు 180 పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లో ఐదు వికెట్లు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశం చరిత్రలో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు తన అరంగేట్రంలో 20 balls 34 పరుగులు చేశాడు ఈ మ్యాచ్ లో తను రెండు ఫోర్లు మూడు సిక్స్ లు కొట్టాడు.