rajinikanth upcoming movie : సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజు కాంబినేషన్ లో వస్తున్న మూవీ కూలీ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం లో కింగ్ నాగార్జున ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు మూవీ టీం ప్రకటించింది. అంతేకాకుండా షూటింగ్ కి సంబంధించిన స్పెషల్ వీడియోలు పోస్ట్ చేసింది అయితే సినిమా రిలీజ్ డేట్ మాత్రం ఇంకా ప్రకటించలేదు మరి ఈ వీడియోలో ఏముందో చూద్దాం.
రజనీకాంత్ హీరోగా లోకేష్ కనుగ రాజ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కూలీ ఈ మూవీ నుండి అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సన్ పిక్చర్ ప్రకటించింది. ఈ చిత్రంలో నాగార్జున ఉపేంద్ర శృతిహాసన్ తదితరులు నటిస్తున్నట్లు తెలిసింది రజనీకాంత్ కెరీర్లో ఇది 171 వ చిత్రం మరి సినిమా షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా మూవీ టీం వదిలిన వీడియోలో ఏముందంటే.
ఈ వీడియోలో రజినిపై లోకేష్ తీసిన కొన్ని మేకింగ్ సీన్లు చూపించారు. అలానే నాగార్జున శృతిహాసన్ తదితరులు కనిపించారు కానీ ఎక్కడ ఉపేంద్ర మాత్రం కనిపించలేదు. అయితే సినిమా విడుదల తేదీ కూడా ఇంకా ప్రకటించలేదు పూజ హెగ్డే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది.
rajinikanth upcoming movie ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ కొనుగోలుపై తెగ వార్తలు వస్తున్నాయి. ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ఈ చిత్రం రైట్స్ ని భారీ ధరకి కొనుగోలు చేసినట్టు సమాచారం 120 కోట్లకి కొనుగోలు చేసినట్టు టాక్. ఈ రేంజ్ లో కూలి మూవీ ధర పలకడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే జైలర్ తర్వాత రజిని తీసిన పెద్దగా హీట్టుబికొట్టలేదు.
దీంతో ఇప్పుడు కూలి మూవీతో భారీ బ్లాక్ బాస్టర్ కొట్టాలని లోకేష్ కసిగా ఉన్నారు. విచిత్రంలో నాగార్జున కూడా ఉండటంతో తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. మరి నాకు ఇందులో ఎలాంటి పాత్ర పోషించారో చూడాలి సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది జైలర్ తో రజిని ఈ ఈ నిర్మాణ సంస్థకి బ్లాక్ బాస్టర్ ఇచ్చారు.