Rajiv Yuva Vikasam 4 lakh financial assistance

Written by 24 News Way

Published on:

Rajiv Yuva Vikasam 4 lakh financial assistance : రాజీవ్ యువ వికాసం 4 లక్షల ఆర్థిక సాయం. నిరుద్యోగ యువత తమ సొంత కాళ్లపై నిలబడి వ్యాపారం చేసుకునేందుకు తీసుకువచ్చిన పథకమే రాజీవ్ యువ వికాసం ఈ పథకానికి వారి స్పందన వచ్చింది యువత చాలామంది దరఖాస్తులు చేసుకుంటున్నారు ఈనెల ఏప్రిల్ 14 వరకు డేట్ పొడిగించారు గడువు ముగిసేలోపు చాలామంది అప్లికేషన్లు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు.

పథకం ద్వారా SC ,ST,BC, మైనారిటీలు EBC/EWS వర్గాల వారికి నాలుగు లక్షల వరకు ఆర్థిక సహాయం ఇవ్వనుంది రాయితీలు బ్యాంకు రుణాల ద్వారా సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది దీంతో ఈ పథకానికి అవసరమైన పత్రాలను యువత సిద్ధం చేసుకుంటుంది దీనికి కుల ఆదాయ దృవీకరణ పత్రాలు మీ సేవ కేంద్రాలకు లక్షల సంఖ్యలు దరఖాస్తులు వస్తున్నాయి.

Rajiv Yuva Vikasam 4 lakh financial assistance ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అన్ని వర్గాల వారు కుల దృవీకరణ పత్రాలు తప్పనిసరి రేషన్ కార్డు లేకపోతే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేసిన పత్రాలు అవసరం కావడంతో నిరుద్యోగ యువత వాటికోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్నారు. వారం రోజుల్లోనే ధ్రువీకరణ పత్రాల కోసం ఎన్ని అప్లికేషన్లు రావడం ఇదే మొదటిసారి.

ఈ పథకానికి గడువు పొడిగించడం ద్వారా ఇంకా చాలా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని మీసేవ వర్గాలు చెబుతున్నాయి గడువు ఏప్రిల్ 14 వరకు ఉండగా దరఖాస్తుల సంఖ్య దాదాపు 20 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక సమస్యలు లేకుండా మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను వెంటనే ఎమ్మార్వో లాగిన్ లో పంపుతున్నారు.

ఈ పథకానికి కావాల్సినవి
1.  ఆధార్ కార్డు
2.  రేషన్ కార్డ్
3.  ఆదాయ సర్టిఫికెట్
4.  కులం సర్టిఫికెట్
5.  ఫోటో
6.  బ్యాంక్ ఖాతాబుక్
7.  ఫోన్ నెంబర్
8.  పాన్ కార్డ్

Read More>>

🔴Related Post