ram charan and sukumar next movie : రాజమౌళి తలకెక్కించిన మూవీతో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హీటు కొట్టారు. దాని తర్వాత శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ మూవీ చేశారు అయితే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో నెక్స్ట్ తీసే మూవీ బ్లాక్ బస్టర్ తీయాలని మళ్ళీ హిట్ ట్రాక్లో నిలబడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు దీనికోసం బుచ్చిబాబుతో కలిసి హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ చేస్తున్నాడు.రామ్ చరణ్ శంకర్ కాల్స్ తీసిన మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ మూవీ వల్ల రామ్ చరణ్ అలాగే శంకర్ తీసిన మూవీ సరిగా ఆడకపోవడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అయితే మూడేళ్ల విరామం తర్వాత చరణ్ ఎలాగైనా సరే ఈ మూవీ ని బ్లాక్ బాస్టర్ చేయాలనే ఆలోచనతో డైరెక్టర్ బుచ్చిబాబుతో మూవీ చేస్తున్నాడు.
ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే రంగస్థలం తరహాలో ఈ మూవీ ఉండబోతుందని క్రికెట్ తో పాటు మిగతా గేమ్స్ ఈ కథలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ మూవీని జెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేస్తున్నారు ఈ మూవీని తొందరగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్నారు. పెద్ది తర్వాత నెక్స్ట్ ఏ మూవీ చేస్తాడు అని రాంచరణ్ అనుకుంటుంటే తదుపరి పుష్ప మూవీ తో భారీ విజయనందుకున్న సుకుమార్ దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా మూవీ చేసినందుకు చరణ్ సిద్ధంగా ఉన్నాడు దీనికోసం సుకుమార్ రైటింగ్స్ టీం ఇప్పటికే సలహాలు చేసిందని సమాచారం సుకుమార్ ప్రస్తుతం విరామము తో ఉన్నాడు. ప్రస్తుతం తను ఖాళీగా ఉంటూ తన కావాల్సిన విశ్రాంతిని తీసుకుంటున్నాడు.
ram charan and sukumar next movie సుకుమార్ రైటింగ్స్ రచన బృందం 2025లో వరిలోకి దిగనుంది అప్పటినుంచి సుకుమార్ పూర్తిగా రాంచరణ్ ప్రాజెక్ట్ పైనే పనిచేయాలని సమాచారం. రామ్ చరణ్ కి పాన్ ఇండియా మూవీ భారీ హిట్ ఇవ్వాలని సుకుమార్ అనుకుంటున్నాడు సుకుమార్ రామ్చరణ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి మూవీ రంగస్థలం ఈ మూవీ వారి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన విషయం తెలిసింది ఈ మూవీకి జాతియ అవార్డు కూడా రావడం జరిగింది. రామ్ చరణ్ సుకుమార్ కలిసి తీసే కొత్త మూవీ ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో ప్రేక్షకులు ఆసక్తితో చూస్తున్నారు.