ram charan buchi babu peddi movie

Written by 24 News Way

Published on:

ram charan buchi babu peddi movie  : రాజమౌళి తలకెక్కించిన మూవీతో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హీటు కొట్టారు. దాని తర్వాత శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ మూవీ చేశారు అయితే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో నెక్స్ట్ తీసే మూవీ బ్లాక్ బస్టర్ తీయాలని మళ్ళీ హిట్ ట్రాక్లో నిలబడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు దీనికోసం బుచ్చిబాబుతో కలిసి హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ చేస్తున్నాడు.

రామ్ చరణ్ శంకర్ కాల్స్ తీసిన మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ మూవీ వల్ల రామ్ చరణ్ అలాగే శంకర్ తీసిన మూవీ సరిగా ఆడకపోవడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అయితే మూడేళ్ల విరామం తర్వాత చరణ్ ఎలాగైనా సరే ఈ మూవీ ని బ్లాక్ బాస్టర్ చేయాలనే ఆలోచనతో డైరెక్టర్ బుచ్చిబాబుతో మూవీ చేస్తున్నాడు.ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే రంగస్థలం తరహాలో ఈ మూవీ ఉండబోతుందని క్రికెట్ తో పాటు మిగతా గేమ్స్ ఈ కథలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ మూవీని జెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేస్తున్నారు ఈ మూవీని తొందరగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్నారు.

ram charan buchi babu peddi movie ఇది ఇలా ఉండగా రామ్ చరణ్ గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టలేకపోయాడు. దీంతో ఇప్పుడు చేసే మూవీ తోనైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నాడు పెద్ద తర్వాత సుకుమార్ తో మరో మూవీ చేయాలని అనుకుంటున్నారు సమాచారం.దీంతో యు వి లో చిన్న ప్రాజెక్టుని రాకెట్స్ పేరుతో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు రామ్ చరణ్ దర్శకులు అనుకున్న విధంగా త్వరలోనే ఒక డైరెక్టర్ ఫైనల్ చేసి ప్రాజెక్ట్ ని ఓకే చేసి వచ్చే సంవత్సరం లోపు షూటింగ్ మొదలు పెట్టాలని వెంట వెంటనే సినిమాలు పూర్తి చేసి దీక్షిత్తో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు రామ్ చరణ్.

Read More>>

🔴Related Post