రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ యొక్క అప్డేట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రాంచరణ్ హీరోగా కేరా అద్వానీ హీరోయిన్గా అంజలి మరొక ఫిమేల్ క్యారెక్టర్ లో సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లు ఒకరైన శంకర్ గారు తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేజర్ కోసం అందరూ ఎంతోకాలంగా వెయిట్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు మరి ఎప్పుడు నుంచో ఈ సినిమా అప్డేట్ వస్తుందని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు ఇలా గేమ్ చేజర్ మూవీ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు ఇటీవల వినాయక చవితి కానుకగా ఓ అప్డేట్ అయితే చిత్ర యూనిట్ నుంచి రావచ్చని ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.
ఫైనల్ గా ఇప్పుడు హీరో రామ్ చరణ్ గారి అభిమానులు కోరుకుంటున్నా అఫీషియల్ క్లారిటీ అయితే వచ్చేసింది మరి దీనిపై లేటెస్ట్ గా సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ వైరల్ గా మారింది గేమ్ చేంజెస్ అంటూ వినాయక చవితికి టార్గెట్ పెట్టుకున్నట్లుగా తమన్ ప్రకటించడం జరిగింది . సో రేపు గేమ్ చేజర్ మూవీ నుంచి అనుకున్నట్లుగా ఏదో ఒక అప్డేట్ రాబోతుందని తెలుస్తుంది ఇప్పుడు ఆ అప్డేట్ ఏమిటా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తున్న మూవీ కాబట్టి ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి ఇండియా వ్యాప్తంగా. అలాగే రాంచరణ్ గారు ఆర్ఆర్ ఆర్ మూవీ తో గ్లోబల్ స్టార్ గా అవతరించడం జరిగింది. అలాగే ఈ మూవీలో కీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. తన పాత్ర కూడా సినిమాలో హైలెట్గా నిలుస్తుందని ఒక ఇంటర్వ్యూలో శంకర్ గారు తెలియజేయడం జరిగింది/. వీరి తోపాటు అంజలి కూడా ఈ సినిమాలో ముఖ్యపాత్రను పోషిస్తుంది ఈ క్యారెక్టర్ సినిమాలోనే హైలెట్ గా ఉంటుందని కూడా శంకర్ గారు తెలియజేయడం జరిగింది..
ఇక శంకర్ గారి విషయానికొస్తే ఒకప్పుడు శంకర్ సినిమాలు అంటే ఇండియా వ్యాప్తంగా చాలా ఆసక్తిగా ఎదురుచూసేవి కానీ ఇప్పుడు గత కొంతకాలంగా శంకర్ గారికి సరైన హిట్ లేదని చెప్పవచ్చు. రీసెంట్గా శంకర్ గారి డైరెక్షన్ లో భారతీయుడు 2 సినిమా వచ్చి డిజాస్టర్ తాకను సొంతం చేసుకుంది. ఇటు శంకర్ ఫ్యాన్సీ కి అటు కమలహాసన్ ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా నచ్చలేదు. శంకర్ గారు రామ్ చరణ్ గారితో తీసేయ్ ఈ గేమ్ చేంజెస్ సినిమా తోని అయిన మళ్లీ ఫామ్ లోకి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సినిమాని టాలీవుడ్ బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు గారు ఈ సినిమాను నిర్మించడం జరుగుతుంది.రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ అప్డేట్.