తొందర్లోనే ఓటిటిలో ప్రత్యక్షం కానున్నRam Charan గేమ్ చేంజర్

Written by 24 News Way

Updated on:

మెగా పవర్ స్టార్ Ram charan నటించిన గేమ్స్ చేంజర్ జనవరి 10వ తారీఖున ముందుకు వచ్చింది భార్య అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మిక్సింగ్ టాక్ సొంతం చేసుకుంది స్టోరీ బాగా లేదని అన్నారు ఇక రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ సినిమాపై పెదవి విరిచారు

సినిమా ఏమీ బాలేదని మెగా అభిమానులు విమర్శలు చేశారు కథతో సరైన కథతో సినిమాలు తీయలేదని దర్శకుడు శంకర్ ఫెలయ్యారని మాటలు వినిపించాలి తెలిసిన కథలే అయినప్పటికీ కథను తీసి విధానంలో వైవిధ్యం లేకపోవడం సినిమాకు మైనస్ గా నిలుస్తుంది

ముఖ్యంగా సెకండ్ హాఫ్ సినిమాకు ఇంకా మైనస్ గా మారిందని అభిమానుల అభిప్రాయం వ్యక్తం చేశారు దీంతో Ram charan అభిమానులు దర్శకుడు శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు రామ్ చరణ్ తన పాత్రకి న్యాయం చేసినప్పటికీ దర్శకుడు శంకర్ తను డైరెక్షన్ చూపించలేకపోయారని మెగా అభిమానులు ఫైర్ అవు తున్న దీంతో గేమ్ చేంజర్ మూవీ 15 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 129.01 వసూలు  చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించారు బాక్సాఫీస్ వద్ద దారుణ ఫలితాన్ని సరి చూడవలసి వచ్చింది 450 కోట్ల రూపాయలతో మూవీ బడ్జెట్ గేమ్ చేజర్ ని నిర్మించారు ఎలా చూసినా సరే ఈ సినిమా 250 కోట్లకు పైగానే నష్టాలు మీంచాలా కనిపిస్తోంది గేమ్ చేజర్ విషయానికొస్తే ఈ నెల ఏడో తారీఖున అమెజాన్ ప్రైమ్ లో దీనికి సంబంధించి అమెజాన్ ప్రైమ్ కీలకం చేసింది బాక్సాఫీస్ వద్ద వచ్చిన ఫలితాన్ని చూసి ఏమి చేంజర్ పోటీలో ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతుందని చూడవలసి ఉంది అన్నారు

Ram charan శంకర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్ ఇప్పుడు పోకెట్ లో రానుంది చేసింది అత్యంత దిల్ రాజ్ వారి నష్టాలు వచ్చింది కలెక్షన్ల పోస్టర్ విషయంలో కూడా తప్పుడు ఎక్కడ వేశారంట కింద నెట్ ఇంత ట్రోల్ జరిగిన విషయం తెలిసింది రామ్ చరణ్

ఈ మూవీ వలన మెగా ఫ్యాన్స్ చాలా ఇబ్బంది పడ్డారు రామ్ చరణ్ నెక్స్ట్ మూవీ అయినా మంచిగా తీయాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు గేమ్ చేంజర్ భారీ అంచనాలతో విడుదల అయింది కానీ మెగా ఫ్యాన్స్ ని ఆదరించలేకపోయింది శంకర్ దర్శకత్వం వలన మూవీ సరిగా ఆడలేదని ఫాన్స్ అభిప్రాయం వ్యక్తం చేశారు

Read more >>

🔴Related Post