ram charan movie updates : రజినీకాంత్ రామ్ చరణ్ కాంబో లో మిస్ అయిన బ్లాక్ బస్టర్. రజినీకాంత్ చర్యలు ప్రారం భంలో బాలకృష్ణ చేశారు. ఆయన చిరంజీవితో కూడా కలిసి నటించారు ఇండియాలో సూపర్ స్టార్ అయిన తర్వాత మల్టీ స్టార్ రజినీకాంత్ చాలా తక్కువగా వచ్చాయి. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి మల్టీస్టారర్ చేశాడు. రామ్ చరణ్ రజనీకాంత్ కాంబినేషన్ లో రావలసిన మల్టిస్తారు సినిమా చిరంజీవి వాళ్ళ వెనక్కి పోయింది.
ఆ పాత్రకు ప్రాధాన్యత లేదు
రామ్ చరణ్ ఆరంజ్ సినిమా చేసినప్పుడు అది భారీ ఫ్లాప్ కావడంతో ఏ సినిమా చేయాలా అని అయోమయంలో ఉన్నారు రామ్ చరణ్ . ఆరెంజ్ సినిమాకు బడ్జెట్ కూడా భారీగా అయింది. ఆ రోజుల్లోనే 40 కోట్లు పైన ఖర్చు పెట్టారు. పవన్ కళ్యాణ్ తో బంగారం సినిమా తమిళ డైరెక్టర్ ధరణితో మెరుపు అనే సినిమాను ప్రారంభించారు. ఈ సినిమా కూడా బడ్జెట్ భారీగా అవుతుంది. అందులోనూ ప్రత్యేక క్యారెక్టర్లు రజనీకాంత్ నటించిన ముందుగా ఇవన్నీ అనుకున్న తర్వాత చిరంజీవి ఈ సినిమాను వద్దని చెప్పారు సినిమా బడ్జెట్ అధికంగా ఉండడంతో పాటు రజనీకాంత్ కూడా ఉన్నాడు. కానీ ఆ పాత్రకు అంత ప్రాధాన్యత కనబడలేదు దీనివల్ల ఆ సినిమా ఆడటం కష్టము అవుతుంది చిరంజీవి దాన్ని వద్దు అన్నారు.
కథలో మారూపులు చేస్తే బాగు ండేది
సినిమా కోసం కేటాయించిన డేట్లను ఉపయోగించి సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ పేరుతో ఒక మూవీ చేయించారు సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయినప్పటికీ మంచి పేరు తీసుకొచ్చింది. మాస్ హీరోగా నిలబెట్టడంలో ఈ సినిమా రామ్ చరణ్ కు తోడుపడింది. చిరంజీవి కథలో మార్పు చేర్పు చేయించి రజనీకాంత్ పాత్రను శక్తివంతంగా తీర్చిదిద్ది ఉంటే బ్రహ్మాండమైన మూవీ ఉండేదని మంచి కాంబినేషన్ మిస్ చేసుకున్నాము మెగా అభిమానులు బాధపడుతున్నారు. రామ్ చరణ్ సినిమా చేయాలంటే అప్పుడైనా ఇప్పుడైనా చిరంజీవి సలహాలు సూచనలు ఉంటాయి. చిరంజీవి నచ్చితేనే దానికి రామ్ చరణ్ ఓకే చెప్తాడు లేదంటే చెప్పడు.
ram charan movie updates :ఇదిలా ఉండగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నా విషయం తెలిసిందే ర RC 16 సినిమా ఇది ప్రచారంలో ఉంది. ఇటీవల దీని రెగ్యులర్గా షూట్ చేస్తున్నారు. అయితే సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రానున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి విషయం తెలిసిన విషయమే.
బుచ్చిబాబు ఈ సినిమా కోసం దాదాపు రెండు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా సిద్ధం కానున్నట్లు. తెలుస్తుంది ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉండనుంది జాన్వి కపూర్ కథానాయక సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు రెహమాన్ సంగీతం అందించమన్నారు.