ram charan new movie rc 16 : హీరో రామ్ చరణ్ ఇటీవల నటించిన చిత్రం గేమ్ చేంజర్ ఈ మూవీ జనవరి 10న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య విడుదల అయింది. అయితే ఈ మూవీ నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది మెగా అభిమానులు సైతం సినిమాపై ఆసక్తి చూపలేదు ఈ మూవీ ఏ మాత్రం బాలేదని మెగా అభిమానులు విమర్శలు చేశారు.
ఇది ఇలా ఉంటే సినిమా కలెక్షన్ల విషయంలో కూడా సరిగా కలెక్ట్ చేయలేకపోయింది వచ్చిన కలెక్షన్లకు ప్రకటించిన కలెక్షన్లకు 100 కోట్లు పైగా తేడా ఉంది. దీంతో ఈ మూవీ కలెక్షన్ విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడం జరిగింది. ఈ మూవీ రామ్ చరణ్ కెరియర్ లో అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త మూవీ తీయబోతున్నాడు.
ram charan new movie rc 16 అయితే ఈ మూవీలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తోంది ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు ఇప్పటికే సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీని తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఇది ఇలా ఉంటే హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన క్యామియో రోల్ లో నటిస్తుందని ప్రచారం జరుగుతుంది రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్లో ఉపాసన ప్రత్యక్షమైంది దీనికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి దీంతో ఉపవాసం సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు అని ప్రచారం బయటికి వస్తుంది ఉపాసన కామియో రోలు గనుక చేసినట్లయితే ఆర్ సి 16 కచ్చితంగా హిట్టు కొడుతుందని మెగా అభిమానులు అంటున్నారు ప్రస్తుత దీనికి సంబంధించిన వార్త వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉంటే బుచ్చిబాబు సహజమైన వాతావరణాన్ని చూపించేందుకు ఎక్కువగా అవుట్ డోర్ లోకేషన్ లో ఎంచుకుంటున్నట్లు సమాచారం అందులో రామ్ చరణ్ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉండబోతుందని టాక్. ఈ మూవీను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు బారు బడ్జెట్తో తర్కెక్కుతున్న ఏ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు ధోని వార్తలు నిజం కాకపోయినా సినిమా మీద అంచనాలు మాత్రం రోజురోజుకు పెరుగుతున్నాయి ఇక అధికారిక అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.