ram charan new movie update : రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం రామ్ చరణ్ గారు ఎంతగానో కష్టపడుతున్నారు. రంగస్థలం కంటే ఎక్కువగా గడ్డం పెంచుకుంటున్నాడు ఈ మూవీ కోసం బాడీని కూడా మెయింటైన్ చేస్తున్నాడు. చెవి పోగులు కూడా ఉన్నాయి. ఈ మూవీలో రామ్ చరణ్ కొత్త లుక్ లో కనబడబోతున్నాడు ఇక మూవీలో హీరోయిన్ గా జాన్వి కపూర్ నటిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ కోసం ఈ హీరోయిన్ నటించి సందడి చేశారు.
ఈ మూవీ కోసం రాత్రిపూట షూటింగ్ జరుగుతున్నాయి దీనికోసం ఒక స్టేడియాని సెట్ వేశారు ఈ సెట్ కి శివరాజ్ కుమార్ కూడా వచ్చారు ఈ మూవీకి సంబంధించి క్రికెట్ మ్యాచ్ ప్రైస్ మనీ డిస్ట్రిబ్యూషన్ సీన్లు సూట్ చేస్తున్నారని లీక్స్ వచ్చాయి. అయితే ఇవన్నీ ఫేక్ అని రాంచరణ్ టీమ్ ఖండించింది మరి ఇలా లీకులు ఎలా వస్తున్నాయో ఎందుకు ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు అని టీం ఆరా తీస్తుంది
ఇక రెండో షెడ్యూల్లో శివకుమార్ నటిస్తారని టీం ప్రకటించింది కూడా కంప్లీట్ చేశారు దర్శకుడు బుచ్చిబాబు ఇక హీరోయిన్ జాన్వి కపూర్ కూడా రెండో షెడ్యూల్లో సందడి చేస్తుందని సమాచారం.
ram charan new movie update ఇక ఈ మూవీ ని వృద్ధి సినిమాస్ మైత్రి బ్యానర్లు కలిసి సంయుక్తంగా ఈ మూవీని తీయబోతున్నారు ఈ సంవత్సరంలోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నది ఏఆర్ రెహమాన్ రత్నవేల్ కెమెరామాన్ గా పనిచేస్తున్నారు అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో జగపతిబాబు మిర్జాపూర్ ఫ్రేమ్ కీలకపాత్రను పోషిస్తున్నారు ఈ సినిమాపై హీరో రామ్ చరణ్ ఫాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న సంగతి తెలిసిన విషయమే.