ram charan peddi first look : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చిబాబు కలిసి తీయబోతున్న మూవీ ఆర్ సి 16 ఈ మూడు పై అప్డేట్ వచ్చింది. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ అధికారికంగా ప్రకటించింది “పెద్ది”టైటిల్ ఇచ్చింది. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది. ఓ చేతో బీడీ కాలుస్తూ ఉన్న పిక్ మర లుక్కులో చేతులో ఏదో పట్టుకొని ఫైటింగ్ రెడీగా ఉన్నట్టు ఉన్న పిక్స్ అవుతున్నాయి పెద్ది కాదు సునామీ అంటూ మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ట్వీట్ చేశారు హ్యాపీ బర్త్డే మై డియర్ చరణ్ అని పోస్ట్ చేశారు పెద్ది చాలా రామ్ చరణ్ లోని కొత్త కొత్తకోణం చూస్తారని చిరంజీవి గారు అన్నారు ఫ్యాన్స్ కి చిత్రం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
పెద్ది అనే మూవీ అర్థం ఏమనగా దీనికోసం ఎంతోమంది ఫాన్స్ ఆలోచిస్తున్నారు అయితే పెద్ది అనే పేరుకు అర్థం చాట్ జీపీటి అడగక అది రెండు అర్థాలు ఇచ్చింది ఒకటి పెద్ది అనగా దక్షిణ భారత్లో ఇంటి పేరు అని చెప్పింది మరో అర్థం గ్రామీణ వాతావరణం అని రెండు అర్థాలను ఇచ్చింది.
ram charan peddi first look ఈ మూవీ మొత్తం స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తుందని టాక్ నడుస్తుంది. ఉప్పెన బ్లాక్ బస్టర్ తీసిన తర్వాత దాదాపు రెండేళ్ల పాటు ఈ మూవీ కోసం దృష్టి పెట్టారు దర్శకుడు ఇందులో రామ్ చరణ్ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటుందని వాళ్ళ రిలీజ్ అయిన పోస్టులు చూస్తేనే తెలుస్తుంది ఇక సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తుంది జగపతిబాబు శివ రాజ్ కుమార్ తదితరులు నటిస్తున్నారు వీరందరూ ముఖ్య పాత్రలు నటిస్తున్నారు ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు రత్న వేలు ఈ సినిమాకు సినిమాతో గ్రాఫర్ గా పనిచేస్తున్నారు మైత్రి మూవీ మేకర్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలతో కలిసి వెంకట సతీష్ కిల్లర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

