ram charan peddi first look

Written by 24 News Way

Published on:

ram charan peddi first look : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొత్తగా తీయబోయే మూవీ లో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న చరణ్ ఇప్పుడు పెద్ది సినిమాలు నటిస్తున్నారు డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ ఈ మూవీలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించిన.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే దర్శకుడు బుచ్చిబాబు వహిస్తున్న ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబు రెండో సినిమా కావడంతో మరింత హైప్ నెలకొంది రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాలో వస్తున్న ఈ మూవీ బాలీవుడ్ స్టార్ బ్యూటీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది కొన్ని రోజుల నుంచి మూవీ షూటింగు శరవేగంగా విధంగా జరుగుతుంది ఇటీవలే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ టైటిల్ పోస్టర్ సినిమాపై చాలా అంచనాలు పెంచాయి ఇది ఇలా ఉంటే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ షాట్ ను రిలీజ్ చేసింది చిత్రం.

ram charan peddi first look తాజాగా విడుదలైన ఈ వీడియో అదిరిపోయింది ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు ఈ వీడియోలో మాస్ అవతార్లు చరణ్ ఎక్సలెంట్ గా కనిపించారు ఇందులో రామ్ చరణ్ చెప్పిన డైలాగ్ ఏదైనా నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి పుడతామా ఏంటి మళ్లీ అంటూ ఉత్తరాంధ్ర యాసలో చరణ్ చెప్పే డైలాగ్స్ ఉన్నాయి ముఖ్యంగా గ్లింప్ చివర్లో చరణ్ కొట్టిన సిక్స్ షాట్ మాత్రం అదిరిపోయింది. ఈ చిత్రానికి ఏ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు వచ్చే సంవత్సరం ఈ మూవీ విడుదల కానుంది స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు మైత్రి మూవీ మేకర్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి ఇందులో చరన్ ఆటకూలిగా కనిపించనున్నాడని టాక్.

Read More>>

🔴Related Post