ram charan peddi movie గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి తీస్తున్న మూవీ పెద్ది ఈ మూవీ కోసం రామ్ చరణ్ గారు ఎంతో కష్టపడుతున్నారు ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ 30 శాతంకంప్లీట్ చేశారు.
రామ్ చరణ్ RRR లైవ్ ఆర్కెస్ట్రా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరి అలా తన అభిమానంతో లండన్ లో కూడా ముచ్చటించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆప్యాయంగా ఒక స్పెషల్ బ్యాట్ ని తెచ్చి పెద్ది శ్రీనివాస్ ఫస్ట్ హిట్ అయిన కారణంగా దీనిని అందించారు. దానిపై రామ్ చరణ్తో నా ఆటోగ్రాఫర్లు చేయడం విశేషం దీనితో ఈ విజువల్స్ ఎప్పుడు వైరల్ గా మారి మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు ఈ మూవీని మార్చి 27 వచ్చే సంవత్సరం విడుదల చేయాలని రామ్ చరణ్ బర్త్ డే కానుకగా విడుదల కాబోతుంది.
రాజమౌళి తలకెక్కించిన మూవీతో రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హీటు కొట్టారు. దాని తర్వాత శంకర్ తో కలిసి గేమ్ చేంజర్ మూవీ చేశారు అయితే ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో నెక్స్ట్ తీసే మూవీ బ్లాక్ బస్టర్ తీయాలని మళ్ళీ హిట్ ట్రాక్లో నిలబడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు దీనికోసం బుచ్చిబాబుతో కలిసి హీరో రామ్ చరణ్ పెద్ది మూవీ చేస్తున్నాడు.
రామ్ చరణ్ శంకర్ కాల్స్ తీసిన మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ మూవీ వల్ల రామ్ చరణ్ అలాగే శంకర్ తీసిన మూవీ సరిగా ఆడకపోవడంతో మెగా ఫ్యాన్స్ తో పాటు అయితే మూడేళ్ల విరామం తర్వాత చరణ్ ఎలాగైనా సరే ఈ మూవీ ని బ్లాక్ బాస్టర్ చేయాలనే ఆలోచనతో డైరెక్టర్ బుచ్చిబాబుతో మూవీ చేస్తున్నాడు.
ram charan peddi movie ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది మూవీ చేస్తున్న విషయం తెలిసిందే రంగస్థలం తరహాలో ఈ మూవీ ఉండబోతుందని క్రికెట్ తో పాటు మిగతా గేమ్స్ ఈ కథలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ మూవీని జెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేస్తున్నారు ఈ మూవీని తొందరగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్నారు.