ram charan statue in london : మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ అరుదైన గౌరవం దక్కింది లండన్ లోని ప్రత్యేక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని రాంచరణ్ తన స్వయంగా విగ్రహఆవిష్కరించాడు.హీరో రామ్ చరణ్ సినిమా రంగంలో ఎన్నో సేవలందించారు ఆయన సాధించిన ఘనతలకు సూచనగా అతని కుమారు గౌరవం దక్కింది లండన్ లో ఉండే మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహం ఆవిష్కరించాడు. దీన్ని చూసిన మెగా అభిమానులు ఎంతగానో ఆనందపడుతున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించి ముందుగానే ఫ్యామిలీతో లండన్ కి వెళ్ళాడు రామ్ చరణ్ తనకోసం వచ్చిన అభిమానులను కూడా కలుస్తూ ఉన్నారు. ఇక శనివారం భార్యతో కలిసి ఆ మ్యూజియానికి వెళ్లి తన విగ్రహాన్ని ఎంతోమంది అభిమానుల సమక్షంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాడు రామ్ చరణ్. ఏమైనా ప్రోగ్రాములు రాంచరణ్ తో పాటు అతడి పెట్ డాగ్ కూడా ఉండటం అనేది విశేషం. ఈ సందర్భంగా తన మైనపు విగ్రహంతో కలిసి ఫోటోలు దిగాడు. అయితే విగ్రహాన్ని త్వరలోనే సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
ram charan statue in london కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పటికే చాలా బాగుంది హీరోలు మైనప్పు బొమ్మలు ఉన్నాయి అందులో మహేష్ బాబు ప్రభాస్ ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ వీళ్ళవి కూడా మైనప్పు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు అదే జాబితాలో రామ్ చరణ్ నిలిచాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పెద్ద మూవీ చేస్తున్నాడు ఈ మూవీలో చాలామంది నటీనటులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు ఈ మూవీలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్న విషయం తెలిసింది అలాగే ఈ మూవీకి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు.రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి పెద్ద మూవీ చేస్తున్నాడు