Ram Gopal Varma in Prabhas movie : ప్రభాస్ మూవీ లో రాంగోపాల్ వర్మ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవలే శారీ సినిమాతో మనం ముందుకు వచ్చాడు అయితే సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న వర్మ తన భవిష్యత్ ప్రాజెక్టులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఇప్పటికే ఆర్జీవి ప్రభాస్ కల్కి సినిమాలో నటించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీస్ స్పిరిట్ లో కూడా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న పోలీస్ స్టోరీ కోసం డార్లింగ్ ప్రభాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు ఇప్పటికే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది.
అయితే స్పిరిట్ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఒక అప్డేట్ కూడా రాలేదు కాని సోషల్ మీడియాలో ఈ మూవీ గురించి పలు వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా ఉంటున్నాడు అనే టాక్ గెట్టిగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ ఈ మూవీ కోసం భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాకి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీలో టాలీవుడ్ సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒక స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి తాజాగా ఇదే విషయంపై ఆర్జీవి స్పందించారు తన లేటెస్ట్ సినిమా శారీ ప్రమోషన్ లో పాల్గొన్న వర్మ గురించి మాట్లాడారు.
Ram Gopal Varma in Prabhas movie స్పిరిట్ సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన మాట నిజం కాదు ఫస్ట్ దీని గురించి సందీప్ రెడ్డి వంగ నన్ను అడగలేదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలు కూడా నాకు పెద్దగా తెలియదు ఇక కలిగి సినిమాల్లో నేను ఉన్నాను ఆ టీంలో అందర్ నాకు తెలిసిన వారే వాళ్లకోసమే ఆ సినిమాలో అతిథి పాత్ర నటించాను. చాలా సరదాగా అనిపించింది ప్రేక్షకులు కూడా నా నుంచి ఊహించలేదు. దాంతో వాళ్ళందరూ సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు నా పాత్ర వారికి బాగా నచ్చింది అని చెప్పుకొచ్చాడు వర్మ దీని ద్వారా స్పిరిట్ మూవీలో తను నటిస్తున్న వార్తలు రూమర్స్ అని తెలుస్తుంది.