Ram Pothineni : సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారా…టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో రామ్ పోతినేని యంగ్ హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడా..? ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్.? నిజం ఎంత టాలీవుడ్ లో బ్యాచిలర్ హీరోల లిస్టులో ముందుగా రామ్ పోతినేని
కనిపిస్తున్నాడు ఈ యంగ్ హీరోకి ఇంకా 40 రాలేదు కానీ దగ్గర్లోనే ఉన్నాడు. పెళ్లెప్పుడు చేసుకుంటావంటే ఫ్యాన్స్ అడుగుతుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం లేదు. ఈమధ్య రామ్ పెళ్లి పిల్లకుతున్నాడంటూ వార్తలు వైరల్ అయ్యాయి కానీ అవన్నీ రూమర్స్ గా తీసేసారు.
కానీ అసలైన టైం మాత్రం రావడం లేదు. ఈ మధ్య రామ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరం తో ప్రేమలో ఉన్నాడని పుకార్లు చాలా వచ్చాయి కానీ అందులో నిజం లేదని. ఆ తర్వాత తేలిపోయింది. అయితే ప్రస్తుతం మరోసారి రామ్ ప్రేమ వార్తలు వైరల్ అవుతున్నాయి యంగ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నాడు అంట రామ్. ఈసారి పక్కగా ప్రేమలో ఉన్నాడని అంటున్నారు సోషల్ మీడియా జనాలు ఇంతకీ హీరోయిన్ ఎవరో తెలుసా ఆమె ఎవరో కాదు భాగ్యశ్రీ బోర్ సే
ప్రస్తుతం హీరో రామ్ చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. భాగ్యశ్రీ ఎందుకో తెలియదు కానీ బ్యూటీతో కనెక్ట్ అయ్యాడు అని అనుకుంటున్నారు. దీనితో పరిచయమైన తక్కువ టైంలోనే ఎక్కువ ప్రేమించుకుంటున్నారని. ఈ జంట ముంబైలో తెగ డేటింగ్ చేసుకుంటునారా. Ram Pothineni రామ్ షూటింగ్ కూడా అక్కడ జరుగుతున్నడంతో ఇక వీరు ప్రేమలో మునిగిపోయారు అంటున్నారు. భాగ్యశ్రీ చాలా అందంగా ఉంటుంది తెలుగులో ఒక సినిమా చేసిన అది ఫ్లాఫ్ అయింది. టాలీవుడ్ ఒక సినిమా కరెక్ట్ గా పడాలి కానీ టాలీవుడ్ లో తిరుగులేని ఇమేజ్ ఆమె సొంతం అవుతుంది.
ఇక రాముతో ఈమె నిజంగానే ప్రేమలో ఉందా…? లేక ఇవి కూడా పుకార్లేనా విషయం మాత్రం తెలియాల్సి ఉంది. మేము ప్రేమలో ఉన్నాము అని అఫీషియల్ గా ఎవరు చెప్పారు కదా. ఆ తర్వాత రోజుల్లో విషయం ఏంటి అనేది తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఈ విషయం రూమర్ గానే ఉంది. అసలే సాలిడ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్ పోతినేని ఎప్పుడో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ తో హిట్టు కొట్టాడు. మళ్ళీ ఇంతవరకు సినిమా రాలేదు. మధ్యలో మాస్ ఇమేజ్ కోసం ఎంత ప్రయత్నం చేసిన ఏ మాత్రం వర్కౌట్ కాలేదని. సినిమాలో పరంగా రామ్ కు బాడ్ టైం నడుస్తుందని చెప్పవచ్చు. మరి ముందు ముందు రామ్ కెరీర్ ఎలా ఉంటుందో ఏంటి అనేది చూడాలి మరి.