rana naidu season 2 trailer : విక్టరీ వెంకటేష్ రానా ఇద్దరు కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ రానా నాయుడు ఇది ఓటిటీ ప్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ ఈ సిరీస్ ను నిర్మిస్తుంది యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్నాయి ఈ సిరీస్ వీరిద్దరి తండ్రి కొడుకుల పాత్రలు కనిపిస్తారు గత కొద్దిరోజులుగా ఈ సిరీస్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇది త్వరలో స్ట్రీమింగ్ కానుంది ఈ క్రమంలోనే తాజాగా రానా నాయుడు టీజర్ ను వదిలారు ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఇద్దరు కలిసి చేస్తున్న మొదటి కావడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఈ శిరీషను ఎదురుచూస్తున్నారు.
విక్టరీ వెంకటేష్ రానా దగ్గుపాటి నటించిన దార్ కామెడీ వెబ్ సిరీస్ రానా నాయుడు గతంలో విడుదలైన ఈ సిరీస్ మంచి విజయాన్ని అందుకుంది ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చారు. ఈ వెబ్ సిరీస్ కు కరణ్ ఎస్ వర్మ దర్శకత్వం వహించారు సీజన్ వన్ సూపర్ హిట్ కావడంతో సీజన్ 2 కూడా తీస్తున్నారు. రానా నాయుడు సీజన్ 2 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
తాజాగా రానా నాయుడు సీజన్ 2 టీజర్ ను విడుదల చేశారు ప్రసాద్ ఐమాక్స్ లో నిర్వహించిన ఈవెంట్ కు టీజర్ ను రిలీజ్ చేశారు ఈవెంట్లో హీరో రానా సందడి చేశారు ప్రసాద్ ఐమాక్స్ కి వచ్చేసిన రా నాకు ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
rana naidu season 2 trailer కాగా ఈ వెబ్ సిరీస్ ను జూన్ 13 నుంచి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ విషయాన్ని నెట్ఫిక్స్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ రానా నాయుడు పోస్టర్లు పంచుకుంది తాజాగా రిలీజ్ అయిన రానా నాయుడు సీజన్ 2 అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.