గుర్తుపట్టలేనంతగా మారిపోయిన Ravi Teja

Written by 24 News Way

Published on:

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన Ravi Teja ఇలా ఉన్నాడు ఏంటి ఈ ఫోటోలో ఉన్న హీరోని గుర్తుపట్టారా సరిగ్గా ఒక సెకను ఆగి చూస్తే కానీ ఆ హీరో ఎవరో గుర్తుపట్టడం. కష్టమే ఈ ఫోటోలో ఉన్నది. మాస్ రాజా రవితేజ తెలుగు ఇండస్ట్రీలో రవితేజ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ప్రారంభించిన రవితేజ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు చిత్రాలు చేశారు. శీను వైట్ల దర్శకత్వం వహించిన నీకోసం సినిమాతో హీరోగా ప్రారంభించి. రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో సక్సెస్ ఫూల్ గా ఈరోజు మారారు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగారు గతంలో రవితేజ పాలు హీరోల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు.

తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టులు గా నటించారు. అందరు హీరోల అభిమానులు రవితేజను అభిమానిస్తుంటారు. ఇప్పటికీ Ravi Teja గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే గత కొంతకాలంగా రవితేజ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడలేదు. ధమాక సినిమా తప్పిస్తే అని నటించిన సినిమాలు ప్లాప్లుగా నిలిచాయి. కొన్ని సినిమాలయితే ఎప్పుడు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి దీనితో ఆయన తగినట్టు కనిపిస్తోంది. మార్కెట్ అయిన డిమాండ్ కూడా పడిపోయింది.

ఇదే సమయంలో రవితేజ ఫేస్ లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్న స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా Ravi Teja కు సంబంధించిన ఫోటో బయటకొచ్చింది ఈ ఫోటోలో రవితేజని గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది రవితేజ లుక్ మొత్తం మారిపోయింది అతను ఇది సినిమా కోసం లేదా నిజంగా రవితేజ బయట అలా ఉన్నారనే తెలియాల్సి ఉంది. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమా తో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను వచ్చే వేషవి లో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సనహాలు చేస్తున్నట్టు చిత్ర పరిశ్రమలో టాక్.

Read More>>

🔴Related Post