rc 16 movie updates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తీయబోతున్న మూవీ ఆర్ సి 16 ఏ మూవీ టైటిల్ లాంచ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపే చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు.రామ్ చరణ్ బర్త్ డే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా డు అతను పుట్టిన రోజున ఆర్సి 16 మేకర్స్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుందని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా ఆర్ సి 16 టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయబోతున్నారు.
బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న మూవీ ఆర్ సి 16 ఏ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ విషయం అందరికి తెలిసిందే అయితే వాళ్ళ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయబోతున్నారు.
రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేయబోయే పోస్టర్లు ఎలా ఉంటాడో హింట్ ఈచ్చారు.
rc 16 movie updates చేతిలో చుట్ట పొడవైన జుట్టు కుబురగడం లుక్కుల రామ్ చరణ్ కనిపించబోతున్నారు మాస్ పల్స్ తెలిసిన బుచ్చిబాబు రామ్ చరణ్ మరింత రాగ్డ్ లుక్ లో చూపించబోతున్నారని ఏప్రిల్ పోస్టర్ను చూస్తేనే అర్థమవుతుంది.గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈయన తీయబోయే మూవీ కోసం ఎంతో ఆసక్తి ఎదురుచూస్తున్నారు దర్శకుడు బుచ్చిబాబు తొలి సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తీయబోతున్నారు.ఈ పాన్ ఇండియా సినిమా ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సమర్పిస్తోంది ప్రేక్షకులకు మంచి మూవీ ని అందించనున్నారు. ఈ మూవీని సుకుమార్ రైటింగ్స్ ఇచ్చారు. ఈ మూవీ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతుంది.