rcb vs punjab match ipl 2025 : నిన్న జరిగిన మ్యాచ్లో పంజాబ్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఆట ఆడారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీం లో ఉండే బౌలర్స్ పంజాబ్ నాలోడ్ చేశారు. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఐపీఎల్ ఫైనల్ కు చేరింది. క్వాలిఫైయర్ వన్ మ్యాచులు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చెల్లారేగిపోయింది పంజాబ్ కింగ్స్ పై తిరుగులేని విజయాన్ని సాధించి ఎనిమిది వికెట్ల తేడాతో పంజాబ్ జట్టు చేసిన 102 పరుగులను ఛేదించి 10 ఓవర్ లోనే ఈ విజయాన్ని సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఓపెనర్ ఫీల్ సాల్ట్ హాఫ్ సెంచరీస్ చేశాడు. 27 బంతుల్లో 56 పరుగులు చేశాడు. తొలిత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది బెంగళూరు బౌల్లెర్స్ అద్భుతమైన ఆట ఆడారు పంజాబ్ బ్యాట్ మెన్స్ ని ఓడించారు.
ఈ మ్యాచ్లో టాస్ నెగ్గిన ఆర్సిబి బౌలింగ్ ఎంచుకుంది బెంగళూరు బౌలర్ వాళ్ళ ఆటో తీరుతో పంజాబ్ ని కేవలం 101 పరుగులకే అంకితం చేశారు. కేవలం 50 పరుగులోనే ఐదు వికెట్లు తీశారు. పంజాబ్ బ్యాటింగ్ లైనప్ సూపర్ గా ఉంది. పంజాబ్ లో ఏ ఒక్క బెటర్ కూడా 26 స్కోర్ చేయలేకపోయారు. పంజాబ్ మొత్తం 14 ఓవర్ లోని 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది.
rcb vs punjab match ipl 2025 తొమ్మిదేళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆర్సిబి ఫైనల్ కు వెళ్ళింది ఫ్యాన్స్ ఎంతో కృషిగా ఉన్నారు సంబరాలు చేసుకుంటున్నారు అంతేకాదు ఈసారి తప్పు కచ్చితంగా అర్ సి బి కే వస్తుందని పోస్టులు సోషల్ మీడియాలో పెడుతున్నారు. తమ టీం బలంగా ఉందని బ్యాటింగ్ బౌలింగ్లో తిరుగు లేదని ఆనందం వ్యక్తం చేశారు. ఇది గత ఏడి సీజన్ లో క్వాలిఫైయర్ వన్ లో గెలుపొందిన జట్టే కప్పు కొడుతుంది ఈ సెంటిమెంట్తో ఈసారి కూడా ఆర్సిబి టైటిల్ గెలవచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.