rcb vs rr 2025 ipl

Written by 24 News Way

Published on:

rcb vs rr 2025 ipl  బెంగళూరులో అదరగొట్టిన RCB .రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ చిన్న స్వామి స్టేడియంలో జరిగింది ఇందులో మొదట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ చేసింది ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బార్ స్కోర్ చేసింది 20 ఓవర్లు 205 రన్స్ చేశారు. ఈ గేమ్ లో విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ చేశాడు అలాగే దేవ్ దత్ కూడా ఆఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు గెలవలేదు ఈ మ్యాచ్తో విజయం సాధించారు. రాజస్థాన్ రాయల్స్ తో చిన్న స్వామి స్టేడియంలో గెలిచారు.

ఐపీఎల్ 2025 చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు అన్న మ్యాచ్ లను కూడా ఓడిపోయారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కానీ ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలని భారీ స్కోర్ చేశారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాజస్థాన్ రాయల్స్ జరుగుతున్న ఈ మ్యాచ్ మొదటిగా రాజస్థాన్ రాయల్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది. విరాట్ కోహ్లీ దేవదత్ ఇద్దరు కలిసి హాఫ్ సెంచరీ చేశారు. గేమ్ అద్భుతంగా ఆడారు దీంతో చిన్న స్వామి స్టేడియంలో ఈసారైనా విజయం సాధించాలని అద్భుతమైన ఆట ఆడారు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేయకుండా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కి ఆహ్వానించింది. ఇప్పటివరకు జరిగిన చిన్నస్వామి స్టేడియంలో అన్ని మ్యాచ్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోతూనే ఉంది అంతకు ముందు మూడుసార్లు కూడా ఈ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయింది.

rcb vs rr 2025 ipl కానీ మ్యాచ్లో మాత్రం ఎలాగైనా సరే ఈ స్టేడియంలో గెలవాలి అని పట్టుదలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఆట ఆడారు. ఫిలిప్స్ సాల్ట్ ఆయన తన ఆటను చూపించారు 23 బంతుల్లో 26 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ మాత్రం 32 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ తో పాటు పడిక్కల్ కూడా 26 బంతుల్లోని హాఫ్ సెంచరీ చేశాడు.
విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. ప 27 బంతుల్లో 50 పరుగులు చేశాడు తర్వాత వచ్చిన పటిదార్ ఆడ లేకపోయాడు చివర్లో వచ్చిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు చేశాడు జితేష్ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఇలా చివరి 20 ఓవర్లోగా 205 పరుగులు చేసి ఆటను ముగించారు.

Read More>>

🔴Related Post