rcb win ipl 2025 final : ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కొత్త ఛాంపియన్గా అవతరించింది గతంలో మూడు సార్లు ఫైనల్ మ్యాచ్లలో ఓటమిపాలైన జట్టు 18 వ సీజన్లో విజయం సాధించింది. విజయం సాధించి ట్రోఫీని ముద్దాడింది నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆర్సిబి జట్టు ఆరుపరులు తేడాతో పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది.పాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన బెంగళూర్ 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది దీని తర్వాత పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 184 పరుగులు చేయగలిగింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ పై విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి టైటిల్ ని గెలుచుకుంది అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు పోటీ పడగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది పంజాబ్ కింగ్స్ 6 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్ల కల నెరవేరింది గత 17 ఏళ్లుగా ఎన్నోసార్లు ఓటమి ఎదుర్కొన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెల్చుకుంది రజక్ పాటీదారు నాయకత్వంలోని బెంగుళూరు ఉత్కంఠ భరతమైన ఫైనల్లో పంజాబ్ పై ఆరు పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేసిన 190 పరుగుల్ని కాపాడుకుంది ఈ మ్యాచ్ ఆరుపరుగుల తీర్థం తెలుసుకోవడం. జరిగింది.
ఐపీఎల్ 2025 విజేతగా బెంగళూరు (rcb win ipl 2025 final)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ గెల్చుకుంది అహ్మదాబాద్ లో నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై 6 పరువుల తేడాతో ఘనవిజయం సాధించింది.ఆర్సిబి 9 ఓవర్లో రెండు వికెట్లు 80 పరుగులు చేసింది. ఐపీఎల్ 2025 ఫైనల్ సందర్భంగా ముగింపు వేడుకలు మొదలయ్యాయి.