RCB’s big win rcb vs pbks : ఐపీఎల్ లో ఉంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ స్ బెంగళూరు వరుస విజయాలు అందుకుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో 60 పరువుల తేడాతో గెలుపొంది. ముందు బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సిబి 241/7 పరుగుల స్కోర్ చేసింది ఆ తర్వాత పంజాబ్ 181 పరుగులకు ఆగిపోయింది.
242 పరుగుల లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ చేసింది ఒక వైపు వికెట్లు పడుతున్న. బ్యాటింగ్ బాగానే ఆడారు దశలో 8.5 ఓవర్లు 127 తో నిలిచింది ఈ సీజన్లో ఇదివరకే ఒకసారి కేకేఆర్ పై 250 పరుగులు చేసింది. మళ్లీ ఈసారి సంచలన ప్రదర్శన చేసేలా కనిపించింది కానీ కట్టుదిట్టమైన బౌలింగ్ అద్భుతమైన ఆర్సిబి చేసిన ఫిల్లింగ్ వల్ల ఆర్సీబీ విజయం సాధించింది దీంతో తక్కువ సమయంలోనే వికెట్లు కోల్పోయింది పంజాబ్ వికెట్లు కోల్పోవడంతో ఓటర్లు దిశగా సాగింది వారికి 181 పరులకు ఆల్ అవుట్ అయింది 600 పరుగుల తేడాతో ఆర్సిబి విజయం సాధించింది.
RCB’s big win rcb vs pbks రజాత్ పాటిదార్ తన ఆటతో ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి వచ్చిన పాటిదర్ కేవలం 30 ఇన్నింగ్స్ లో 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసినట్లు రికార్డ్ చేస్తారు. ఈ ఘనతతో అతను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తో పాటు రుతురాజ్ అధిగమించాడు. వారు చేసిన ఇన్నింగ్స్ లో ఈ పాటేదార్ ఎక్కువ స్ట్రైక్ రేట్ తో పూర్తి చేసినందుకు తొలి భారతీయ ఆటగాడిగా ఐపీఎల్ చరిత్రలో ఘనత వచ్చింది ఆ రికార్డు అతనికి స్థిరత్వం ఆయన ఆట తీరు ఆయన దూకుడు ప్రతిబింబిస్తుంది. అతడు ప్రస్తుత టి20 క్రికెట్లో అత్యంత ఆసక్తికరమైన యువ భారతీయ బ్యాడ్మిన్లలో ఒకరిగా నిలిచారు.
అంతకుముందు టాస్ కోడి తొలత బ్యాటింగ్ చేసిన ఆర్సిబి 20 ఓవర్లో 241 పరుగులు స్కోర్ చేసింది ఈ సీజన్ లో లీడింగ్ రన్ స్కోరర్ గా కొనసాగింది. విరాట్ కోహ్లీ మరోసారి తను ఆటను చూపించాడు 47 బంతుల్లో 92 పరుగులు ఇచ్చారు విరాట్ కోహ్లీ ఆరు సిక్సులు ఏడు ఫోర్లు తీశారు అతనితో పాటు రజత పటిదారు 23 బంతుల్లో 55 రాన్స్ చేశారు.ఈ గేమ్ గెలవడం వల్ల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 12 మ్యాచ్ లో 5 విజయాలతో ప్లే ఆఫ్ అవకాశాన్ని పొందింది.