reasons for increased bp : అధిక రక్తపోటు ఉన్న వారికి కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి అవి తలనొప్పి ముక్కు నుంచి రక్తం కారణం తలనొప్పి వంటివి ఉంటాయి.కొందరిలో రక్త పోటు అకస్మాత్తుగా పెరుగుతుంది ఇలా జరగడానికి కారణం పలు నివేదికల ప్రకారం చాలామందిలో అధిక రక్తపోటు తో బాధపడుతున్న వారు ఉన్నారు. బీపీ ఎక్కువగా ఉండేవారిని ఇలాంటి లక్షణాలు ఉంటాయి. మైకం తలనొప్పి ముక్కు నుంచి రక్తం కార డం అలసట ఆందోళన వంటి సమస్యలు కూడా ఉంటాయి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే బీపీ చెక్ చేసుకోవడం మంచిది.
వాడటం వల్ల రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి ధూమపానం పొగాకు నమ్మడం వల్ల రక్తపోటు స్థాయిలో బాగా పెరుగుతాయి కోపం వాడితే క్యాన్సర్ తో సహా చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.మీకు సాధారణ రక్తపోతున్నప్పటికీ ఎక్కువ వాడటం వల్ల రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు పెరగడానికి ఇది కూడా కారణం అవుతుంది. మీకు అధిక రక్తపోటు సమస్య ఉంటే ఈ కెఫిన్ కంటెంట్ పదార్థాలకు దూరము ఉండడం మంచిది. ధూమపానం పొగాకు నమ్మడం వల్ల రక్తపోటు స్థాయిలో బాగా పెరుగుతాయి
reasons for increased bp అధిక రక్తపు సమస్య ఉంటే మందుల విషయంలో జాగ్రత్త పాటించడం మంచిది కొన్ని రకాల మందులు అధిక రక్త పోటుకు కారణం అవుతాయి.మానసిక ఒత్తిడి కూడా రక్తపోటుకు ముఖ్య కారణం వస్తుంది పనిలో ఒత్తిడి పరీక్ష లాంటిది అనేక రకాల కారణాలు ఒత్తిడిని పెంచుతుంది దీనివల్ల కూడా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.