Reasons why eyes turn yellow : పచ్చకామెర్లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం సాధారణంగా ప్రత్యేకంగా లు వరుస్తే జ్వరంతోపాటు కళ్ళు గోళ్ళు పచ్చగా మారుతాయి. దీని ఆధారంగానే పచ్చకామెర్లు వచ్చాయని మనం తెలుసుకుంటా ం సాధారణంగా రక్తం లోని పుస్తకణాలను మన లివర్ ఎప్పటికప్పుడు బయట పంపుతుంది కానీ లివర్ పనులకు ఆటంకం ఏర్పడితే అప్పుడు మూత కణాలు బయటకు పోవు. ఈ కణాలు శరీరంలో పేరు పోవడంతో శరీరం పశుపచ్చగా మారుతుంది పచ్చకామెర్లు అంటారు. అయితే కేవలం పచ్చకామెర్లు ఉన్నప్పుడే కాకుండా మరికొన్ని సందర్భాల్లో కళ్ళు పచ్చగా మారటానికి కారణాలు ఉంటాయి అవేంటో తెలుసుకుందాం.
కలుషితమైన ఆహారాలను తీసుకున్నప్పుడు కూడా కొందరు శరీరంలో రంగు మారే అవకాశం ఉంటుంది కళ్ళు గోళ్ళు పసుపు రంగులోకి మారుతాయి.వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడే సమయంలో ఈ గోళ్లు పచ్చ కావడం కనులు పచ్చ కావడం జరుగుతుంది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలా మారటానికి అవకాశం ఉంది.
క్యాన్సర్ మందులు వాడే వారిలో కూడా ఈ రంగులోకి మారే అవకాశం ఉంది.చూశారుగా శరణం పసుపు రంగులోకి మారడానికి కేవలం కాంగ్రెస్ కారణం కాదు చాలా రకాల కారణాలు ఉంటాయి మీకు ఏదైనా సమస్య ఉంటే దగ్గర్లోని వైద్యం కలవడం మంచిది.
Reasons why eyes turn yellow కలుషితమైన ఆహారాలను తీసుకున్నప్పుడు కూడా కొందరు శరీరంలో రంగు మారే అవకాశం ఉంటుంది కళ్ళు గోళ్ళు పసుపు రంగులోకి మారుతాయి.వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడే సమయంలో ఈ గోళ్లు పచ్చ కావడం కనులు పచ్చ కావడం జరుగుతుంది ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇలా మారటానికి అవకాశం ఉంది.
గమనిక ఇచ్చిన సమాచారం మీ అవగాహన కోసమే ఇది సోషల్ సమాచారం మాత్రమే కొన్ని అధ్యయనాలు సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు మీకు అందించాం వ్యక్తులు ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. వీటిని పాటించే ముందు సంబంధిత నిపుణుని సంప్రదించడం మంచిది. దీనిని మీరు గమనించగలరు.