తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. మండే ఎండలతో ప్రజలను అల్లహలోలం చేస్తూ ఉన్నాడు ఇక రాబోయే రెండు మూడు రోజుల్లో మాత్రం విపరీతమైన ఎండలు ఉంటాయని వాతావరణ శాఖ ఆల్రెడీ తెలియజేసింది రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతను నమోదు అవుతున్నాయి రాబోయే రోజుల్లో వేడి తీవ్రతం మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని హైదరాబాదులోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేయడం జరిగింది. ఇక నేడు రాష్ట్రంలో 13 జిల్లాలకు వచ్చే రెండు రోజుల్లో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది పలు జిల్లాలలో తీవ్ర వేడిగాలు ప్రభావం ఉంటుందని అధికారులు గురువారం రోజు రిలీజ్ చేసిన బులిటన్లో తెలియజేయడం జరిగింది.
నిన్న గురువారం తెలంగాణలోని 8 జిల్లాలలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయాని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అత్యధికంగా నల్గొండ జిల్లా ఇబ్రహీంపేటలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. నల్గొండ జిల్లాలోని 22 మండలాలలో 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయాయని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది.
ఇబ్రహీంపేట లో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి అలాగే సూర్యాపేట జిల్లా మునగాలలో 46.4° ఉష్ణోగ్రత జగిత్యాల జిల్లా నేరెళ్ల వెల్గటూరు మరియు నలగొండలోని నాంపల్లిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయాన్ని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. వీటితోపాటు మంచిర్యాల జిల్లాలోని జన్నారంలో 46.3 డిగ్రీలు నల్గొండ జిల్లాలోని కేతేపల్లి లో మరియు మడుగులపల్లి. లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ అని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలోని 22 జిల్లాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వరకు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు నిన్ను తెలియజేయడం జరిగింది.
మే 5వ తేదీ వరకు పల్లె జిల్లాలలోని అత్యధిక ఉష్ణోగ్రతను నమోదు కారుణ్యట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం జరిగింది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హనుమకొండ జగిత్యాల జనగామ మరియు వీటితో పాటు భూపాలపల్లి జోగులాంబ గద్వాల కరీంనగర్ ఖమ్మం ఆసిఫాబాద్ మరియు మహబూబ్నగర్ మంచిర్యాల ములుగు నాగర్ కర్నూల్ నల్గొండ నారాయణపేట నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సూర్యపేట వనపర్తి వీటితోపాటు వరంగల్ జిల్లాలోని 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదు కావడంతో పాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉండబోతుందని అధికారులు కూడా అందరిని హెచ్చరించడం జరిగింది. ఇది ఎలా ఉండగా ఈనెల 7వ తేదీన 8వ తేదీలలో పలు జిల్లాలలో వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది.
నిన్న తిరుపతిలో భారీగా వర్షాలు కురవడం జరిగింది. అలాగే తెలంగాణలో ఏడు లేక ఎనిమిదో తారీకులలో వర్షాలు పడే అవకాశం బండిగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు ఉదయం 11:00 నుండి సాయంత్రం 5:00 దాకా ఇంట్లో నుంచి బయటికి రావద్దని పాత వన శాఖ అధికారులు ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ ఎండలు తట్టుకోలేక చాలామంది ప్రాణాలు విడుస్తారని దయచేసి ఎవరు బయటికి రా వద్దని వాతావరణ శాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకుహెచ్చరించడం జరిగింది. ముఖ్యంగా ముసరి వాళ్లు చిన్నపిల్లలని బయటికి పంపవద్దని పాత వన శాఖ అధికారులు తెలంగాణ ప్రజలకు తెలియజేయడం జరిగింది.