డబ్బులు లేవు సహాయం చేయండి అంటున్న Renu Desai

Written by 24newsway.com

Published on:

 

Renu Desai {హీరో పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు గతంలో పోలిస్తే ఇటీవల కాలంలో తెలుగు మీడియాలో బాగా కనిపించడం జరుగుతుంది .గతంలో హైదరాబాద్కు వచ్చినప్పుడు మాత్రమే కనిపించేవారు . కానీ ఇప్పుడు మాత్రం తరచూ కనిపిస్తూ సందడి చేయడం జరుగుతుంది. రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ తో ఓడిపోయిన తర్వాత తన ఇద్దరు పిల్లలతో పూణేలో సెటిల్ అవ్వడం జరిగింది.

రేణు దేశాయ్ గారు ఇండస్ట్రీ కి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిగత విషయాల గురించి అభిమానుల తోని ఎప్పుడు పంచుకోవడం జరుగుతుంది. రేణు దేశాయ్ ఈ మధ్యన తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. రేణు దేశాయ్ గారు ఈ మధ్యన వచ్చిన రవితేజ గారి టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది . ఈ సినిమాలో రేణు దేశాయ్ గారు కీలక పాత్రలో నటించడం జరిగింది.

Renu Desai గారు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దీంతో రేణు దేశాయ్ గారు చేసిన పాత్ర కూడా జనాలకి అంతగా చేరువ కాలేక పోయింది. ఈ సినిమా తర్వాత రేణు దేశాయ్ గారు ఇంకా ఏ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు రాలేదు.

Renu Desai:డబ్బులు లేవు సహాయం చేయండి అంటున్న రేణుదేశాయ్

కానీ రీసెంట్ గా రేణు దేశాయ్ గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కామెంట్ ని చూసి కొంతమంది సపోర్ట్ చేయగా కొంతమంది రేణు దేశాయ్ గారి ఎకౌంటు హ్యాక్ అయినట్టుగా అనుకుంటున్నారు. ఆ పోస్టులో అసలు రైల్వే స్టేషన్ గారు ఏమని చెప్పారు అని చూడక రేణు దేశాయ్ గారు పెట్టిన పోస్టులో తనకు 300 రూపాయలు డొనేట్ చేయమని ఆ పోస్టులో రేణు దేశాయ్ గారు రాసినట్టుగా ఉంది. ఈ పోస్ట్ ని చూసి కొంతమంది డొనేట్ చేయడం జరిగింది కొంతమంది రేణు దేశాయ్ గారి అకౌంటు హ్యాక్ అయిందని మెసేజ్ లు పెట్టడం జరుగుతుంది.

ఆ పోస్ట్ గురించి రేణు దేశాయ్ గారు స్పందిస్తూ ఒక వీడియోను షేర్ చేయడం జరిగింది. ఆ వీడియోలో రేణు దేశాయ్ గారు ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో నేను డొనేషన్లు ఎక్కువగా ఇస్తున్నాను ముఖ్యంగా యానిమల్స్ చిన్నపిల్లల ఫుడ్ కోసమా డొనేషన్స్ ఎక్కువగా చేస్తున్నాను. నేను డొనేట్ చేసిన తర్వాత అవసరం అనుకుంటే మిమ్మల్ని అడుగుతాను త్వరలోనే షెల్టర్ కూడా కట్టబోతున్నాను. అప్పుడు నేను కావాలనుకుంటే అధికారికంగా డొనేషన్స్ అడుగు తాను మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ.

రేపు ఫుడ్ ప్యాకెట్స్ అండ్ డొనేషన్స్ సంబంధించిన పిక్స్ మీతో షేర్ చేసుకుంటాను. అని వీడియోలో చెప్పడం జరిగింది.దీనితో రేణు దేశాయ్ గారి మీద అందరూ ప్రశంసలు కురిపించడం జరుగుతుంది. ప్రస్తుతాని కి రేణు దేశాయ్ గారు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది. మీరు కూడా ఆ వీడియోని ఒక లుక్ చేయండి. ఇంత చేస్తున్న రేణు దేశాయ్ గారికి మనం కూడా మన వంతు సహాయం చేద్దాం.

Read More

Leave a Comment