rohit sharma new record 2025 : ఐపీఎల్ 2025 లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ పరుగులు సాధించడంలో ఇబ్బంది పడుతున్నాడు కానీ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో తన సొంత మైదానంలో ఎక్కువ పరుగులు చేయడం అద్భుతమైన సెంచరీ అలాగే మ్యాచ్ విన్నింగ్ టాక్ ఆడేశాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ 2025 లో భాగంగా 38వ మ్యాచులు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఐపీఎల్ లో 348 రోజుల తర్వాత రోహిత్ శర్మ అర్థ సెంచరీ చేశాడు అతను ఇంతకు ముందు చేసిన అర్థ సెంచరీ 2024లో లక్నో సూపర్ జెంట్స్ పై చేసి ఉన్నాడు.
rohit sharma new record 2025 గత ఆరు మ్యాచ్లో విఫలమైన రోహిత్ శర్మ చెన్నై సూపర్ కింగ్స్ పై మాత్రం అద్భుతంగా గేమ్ ఆడాడు ఇతను 45 బంతుల్లో నాలుగు ఫోర్లు 6 సిక్సులతో 76 పరుగులు చేశాడు దీనికి ముందు అతను ఆరు మ్యాచ్లలో ఆరు ఇన్నింగ్స్ లో 82 పరుగులు మాత్రమే చేయగలిగాడు.అందులో అతను అత్యధిక స్కోరు 26 పరుగులు ఇది ఐపీఎల్ లో రోహిత్ కు 44వ అర్థ సెంచరీ.
తన అర్థ సెన్సార్ పూర్తి చేసిన కొద్దిసేపటికి ఐపీఎల్ లో కొత్త రికార్డ్ సాధించాడు అతను 60 పరుగుల మార్పులు చేరుకున్న వెంటనే శిఖర్ ధావన్ బద్దలు కొట్టి కొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రెండు ఆటగాడిగా రోహిత్ నిలిచాడు అంతకుముందు ధావన్ రెండవ స్థానంలో ఉండేవాడు.
222 ఐపీఎల్ మ్యాచ్లో ధావన్ 6,769 పరుగులు చేశాడు అయితే ఇప్పుడు మాత్రం రోహిత్ ఐపీఎల్ లో 670 పరుగులు చేశాడు ఇప్పుడు రోహిత్ కంటే ముందు విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు ఐపీఎల్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు విరాట్ కోయిలపై ఉంది ఈ ఈ లీగ్ లో అతను 8300 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 8 వేల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్మెన్ అతనే.
Read More>>