తెలంగాణ రైతుల ఖాతాల్లోకి Rythu Bharosa నిధులు

Written by 24newsway.com

Published on:

తెలంగాణ రైతుల ఖాతాలోకి Rythu Bharosa నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం జరుగుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది రోజులలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలోకి జమ చేస్తుందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది.

ఈరోజు పూర్తయ్య సరికి నాలుగు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలోకి Rythu Bharosa నిధులు జమ అవుతాయని తెలియజేయడం జరిగింది. అలాగే మిగిలిన ఏడు రోజుల్లో రైతులందరికీ రైతుబంధు నిధులు అందజేయడం జరుగుతుందని తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది.

అలాగే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ అందనంత మాత్రాంగానే ఉన్నావా రైతులను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రైతులకు ఉపయోగపడే ఈ పథకం ఇప్పటి వరకే ఆగలేదని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇచ్చే Rythu Bharosa ఆర్థిక సహాయం వలన రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఇండియా మొత్తం మీద రైతుల కోసం ఆలోచించే ప్రభుత్వం తమ ప్రభుత్వం అని వీటితోపాటు ఇండియా మొత్తం మీద రైతుల సంక్షేమానికి ఆదర్శంగా నిలిచేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అని తెలియజేయడం జరిగింది.

ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 1300 కోట్లు విడుదల చేసిందని దీని ద్వారా ఆరు లక్షల 50 వేల మంది రైతుల ఖాతాలోకి Rythu Bharosa నిధులు చేరాయని తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు సుమారు 50 లక్షల పైగానే రైతులకు రైతు భరోసా అందిందని. రాబోవు ఏడు రోజుల్లో సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రైతు భరోసా ద్వారా నిధులు జమ అవుతాయని తెలియజేయడం జరిగింది.

అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వరుసగా మూడో రోజు రైతు భరోసా నిధులు విడుదల చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది. పోయినసారి రైతు భరోసా అయిదు ఎకరాల లోపు ఉన్న వారికే మాత్రమే ఇచ్చామని ఈసారి మాత్రం వ్యవసాయానికి అనువుగా ఉన్న ప్రతి ఎకరానికి రైతు భరోసా నిధులు మంజూరు చేశామని తెలియజేయడం జరిగింది. వీటితో పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు రైతు భరోసాన్నిధుల విషయంలో తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం లేదని వాళ్లకు ఆ అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు గారు తెలియజేయడం జరిగింది.

అలాగే బి ఆర్ ఎస్ ప్రభుత్వం హయాంలో ఈరోజు రైతులకి సకాలంలో నిధులు మంజూరు చేయలేదని ఎప్పుడూ లేటుగానే నిధులు రైతుల ఖాతాల్లోకి వెళ్ళాయని తుమ్మల నాగేశ్వరరావు గారు బిఆర్ఎస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించడం జరిగింది. అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో మూడు రోజుల్లోనే 5 వేల కోట్ల రూపాయలు ఏ రోజు విడుదల చేయలేదని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. వీటితోపాటు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి మా ప్రభుత్వానికి అప్పజెప్పిందని ఇప్పుడు మా ప్రభుత్వం తెలంగాణ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ మా ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని తెలియజేయడం జరిగింది. అలాగే ఏ ప్రభుత్వం ఇంత వారికి చేయని రెండు లక్షల రుణమాఫీని మా ప్రభుత్వం చేసి చూపించిందని తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. అలాగే వచ్చే ఏడు రోజులు పుడితే సరికి రైతుల ఖాతాలోకి రైతు భరోసా నిధులు అన్ని జమవుతాయని మరోసారి గుర్తు చేస్తున్నానని తెలియజేయడం జరిగింది.

Read More

🔴Related Post