Sai Pallavi ని బ్యాండ్ చేసిన Tamil industry

Written by 24newsway.com

Published on:

Sai Pallavi నీ బ్యాండ్ చేసిన Tamil industry . ఎందుకు ఆ విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. హీరోయిన్ సాయి పల్లవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. డాన్సర్ గా కెరియర్ మొదలుపెట్టిన సాయి పల్లవి గారు మలయాళ ఇండస్ట్రీ లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మలయాళం లో ప్రేమమ్ సినిమాతో హీరోయిన్గా సాయి పల్లవి ఎంట్రీ ఇచ్చింది, సాయి పల్లవి తొలి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది .సాయి పల్లవి కెరియర్ స్టార్టింగ్ నుంచి చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటూ అతి తక్కువ కాలంలోనే అన్ని ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాయి పల్లవి తెచ్చుకుంది.

Sai Pallavi తన నటనతో అభిమానులను ఫిదా చేస్తుందని చెప్పవచ్చు .ఇక సాయి పల్లవి స్టెప్పుల విషయానికి వస్తే సాయి పల్లవి తో డాన్స్ చేయడానికి హీరోలు కూడా ఇబ్బంది పడతారంటే సాయి పల్లవి డాన్స్ ఏ లెవల్లో ఉంటదో మనం అర్థం చేసుకోవచ్చు, సాయి పల్లవి తన పాటలోని స్టెప్పులతో అభిమానులతో కూడా ఆ స్టెప్పులకు ఈలలు వేయించిన ఘనత మన సాయి పల్లవి ది, తన తొలి తెలుగు సినిమా ఫిదా నుంచి మొన్న వచ్చిన విరాటపర్వం వరకు అన్ని విభిన్నమైన పాత్రలోనూ సాయి పల్లవి నటిస్తూ అభిమానులను అలరించడం జరుగుతుంది తెలుగు తమిళ్ కేరళ భాషల్లో సినిమాలు చేస్తూ మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్గా సాయి పల్లవి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి సినిమా ఓకే చేయాలంటే సాయి పల్లవికి కథ నచ్చి అందులో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాను సాయి పల్లవి గారు ఒప్పుకోవడం జరుగుతుం అని మేము చెప్పడం కాదు మన ఇండస్ట్రీలో ఒక టాక్ .

తాజాగా Sai Pallavi ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకోవడం జరిగింది సాయి పల్లవి నటించిన గారి సినిమాలో సాయి పల్లవి నటనకు గాను ఈ అవార్డు రావడం జరిగింది. సాయి పల్లవి సాధారణంగా వివాదాలకు చాలా దూరంగా ఉంటుందని మనకు తెలుసు అలాంటిది తొలిసారి ఆమె చేసిన కొన్ని కామెంట్స్ చాలా వివాదాస్పదంగా మారాయి ,గతంలో ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ ఇండియన్ ఆర్మీ ని ఆ గౌరపరిచేలా కొన్ని కామెంట్ చేయడం జరిగింది సమస్య పరిష్కరించడానికి హింస కరెక్టు కాదు ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్ధాలు చేశారు ఇప్పుడా అలాంటి అవసరం లేదు అని సాయి పల్లవి గారు చెప్పడం జరిగింది .

ఇంకా మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ ని టెర్రరిస్టులుగా భావిస్తారని సాయి పల్లవి ఆ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది . అప్పట్లో Sai Pallavi చేసిన కామెంట్స్ ఇప్పుడు కొందరు కావాలనే వైరల్ చేయడం జరుగుతుంది సాయి పల్లవి చేసిన కామెంట్స్ పై వారు మండి  పడటం కూడా జరుగుతుంది ఇండియన్ ఆర్మీ ని అగౌర పరిచేలా సాయి పల్లవి గారు కామెంట్స్ చేశారని నేటిజన్లో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మీదట తమిళ సినిమాల్లో సాయి పల్లవి ని తీసుకోవద్దంటూ సోషల్ మీడియా లో పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. అయితే అయితే  ఈ వివాదాన్ని సాయి పల్లవి చాలా లైట్ తీసుకున్నారని తెలుస్తుంది.

తన సినిమా షూటింగ్లో ఆమె బిజీగా ఉండడం జరుగుతుంది Sai Pallavi గారు రీసెంట్ గా నటించిన అమరన్ మూవీ దీపావళి కి విడుదల కావడం జరిగింది ఈ సినిమాలో శివ కార్తీకేయన్ హీరోగా నటిస్తున్నాడు అమరన్ మూవీలో ఈ బ్యూటీ ఇండియన్ మిలిటరీ అధికారికి భార్యగా నటించడం జరుగుతుంది. ఈ దీపావళికి నిన్న అమరన్ మూవీ తమిళ్ తెలుగు భాషల్లో విడుదల కావడం జరిగింది అలాగే తెలుగులో అమరన్ మూవీకి పాసిటివ్ టాక్ రావడం కూడా జరిగింది. అయితే సాయి పల్లవి గారి వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Read More

Leave a Comment