Social Mediaలో తన ఫోటో క్లారిటీ ఇచ్చిన Samantha. సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా గత పది సంవత్సరాల నుంచి కొనసాగుతోంది. సమంత ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఆ సినిమాలో హీరోగా నటించి నాగచైతన్య తో ప్రేమలో కూడా పడింది ఇద్దరు ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత నాగచైతన్య సమంత వివాహం చేసుకున్నారు ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు కాపురం కూడా చేశారు ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గానీ హఠాత్తుగా 2021 లో వీరిద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది.. ఈ వార్త సమంతా నాగచైతన్య అభిమానులు మాత్రమే కాకుండా టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీనే షేక్ చేసిన వార్త. టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు తెలుగు తమిళ్ ప్రజలను షాక్ గురిచేసిన వార్త కూడా .
Samantha నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత నుంచి సమంత ఒంటరిగానే ఉంటుంది మధ్యలో సమంత కు మయూసైటిస్ వ్యాధి రావడంతో సినిమాలకు సుమారు ఏడాదిన్నర పాటు దూరంగా ఉంటుంది . ఇప్పటికీ రీయంట్రీ ఎప్పుడో క్లారిటీ ఇవ్వటం లేదు సమంత.
బయోసైటీస్ బారి నుంచి సమంత ఇప్పుడిప్పుడే కోరుకుంటుంది. రీసెంట్గా సమంత పికెల్ బాల్ టీం ను సమంత కొనుగోలు చేసింది. సమంత మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ లను ఓకే చేస్తూ మళ్ళీ బిజీ అవుతుంది. సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉంటుంది కానీ నాగచైతన్య మాత్రం శోభిత ధూళిపాలతో డేటింగ్ చేస్తూ ఈ సంవత్సరం ఆగస్టులో శోభితతో నిశ్చితార్థం కూడా జరుపుకున్నాడు ఈ వార్త కూడా రెండు తెలుగు రాష్ట్రాలను షేర్ చేసింది ,
నాగచైతన్య శోభితతో నిశ్చితార్థం చేస్తున్న తర్వాత సమంత ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు కొన్ని రోజులు సైలెంట్ గానే ఉన్నది కానీ ఇటీవలే వరల్డ్ పికెల్ బాల్ చెన్నై టీం ను కొనుగోలు చేసింది ముంబైలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో కూడా సమంత పాల్గొనడం జరిగింది.. సమంతకు తెలివితోపాటు తమిళంలో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి.
రీసెంట్ గా ఇంకో వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది సమంతా ఇంకో వెబ్ సిరీస్ ను ఓకే చేసిందని దానితోపాటు షారుక్ ఖాన్ తో కూడా నటించబోతుందని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కానీ ఆ వార్తలు ఎంతవరకు నిజమో అని మాత్రం ఇంతవరకు తెలియలేదు.
అలాగే సమంత ఎప్పటికప్పుడు తన వివరాలను ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ అభిమానులకు ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది సమంత పూల డ్రెస్ ధరించిన ఒక ఫోటోను పోస్ట్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో సమంత ఎంతో సంతోషంగా కనపడింది నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఇంత సంతోషంగా సంబంధాన్ని చూడడం ఇదే మొదటి సారి సమంతా అభిమానులు మరియు తెలుగు సినిమా ప్రేక్షకులు అంటున్నారు చాలామంది నేటిజన్స్ కూడా కామెంట్లు పెడుతున్నారు .సమంత ఇటీవల ఒక డైరెక్టర్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు కూడా వచ్చాయి .
అయితే తన సంతోషానికి అది నిజమనే సంకేతాన్ని అభిమానులకి ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు ఇలా అయితే త్వరలోనే మనకు శుభవార్త చెప్పబోతోంది సమంత అని కూడా కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెట్టడం జరుగుతుంది. సమంతా ఈ ఫోటో ద్వారా అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా విషయం చెప్తుందని సమంత అభిమానులు అంటున్నారు. నిజాలు ఏమో తెలవదు కానీ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. అటు సమంతా అభిమానులు నాగచైతన్యఅభిమానులు మధ్య ఎప్పటి లాగానే మాటల యుద్ధం జరుగుతూ ఉన్నాయి.