అదిరిపోయిన సమంత Honey Bunny Trailer

Written by 24newsway.com

Published on:

అదిరిపోయిన సమంత Honey Bunny Trailer : సమంత తాజాగా నటించిన వెబ్ సిరీస్ హాని బన్నీ. ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ నిర్మించడం జరుగుతుంది అలాగే ఈ వెబ్ సిరీస్ నో ఫ్యామిలీ మెన్ సిరీస్ ను తెరకెక్కించిన రాజ్ డీకే వాళ్లు దర్శకత్వం వహించడం జరిగింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ హీరోగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా నటించడం జరుగుతుంది.

సమంత అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో నటించిన సమంత అదిరిపోయే యాక్టింగ్ మరియు యాక్షన్ సీన్స్ లో చాలా మంచి పేరు తెచ్చుకుంది అలాగే సమంత ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ ద్వారా పాన్ ఇండియా లెవెల్ లో మంచి పేరు తెచ్చుకుంది. సమంత నటించిన మొదటి వెబ్ సిరీస్ ఫ్యామిలీ మెన్ 2 ఇండియా వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించడం జరిగింది.

అమెజాన్ ప్రైమ్ హాలీవుడ్ లో నిర్మించిన సిటా డెల్ వెబ్ సిరీస్ కు ఇది కాఫీ. హాలీవుడ్ లో ఈ వెబ్ సిరీస్ ను ప్రియాంక చోప్రా మెయిన్ లీడ్ గా నటించడం జరిగింది హాలీవుడ్ లో ఈ వెబ్ సిరీస్ చాలా భారీ విజయాన్ని సాధించడం జరిగింది. ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ ఇండియా వ్యాప్తంగా దీనిని ఇండియన్ యాక్టర్స్ తో దీనిని నిర్మించాలని అనుకుంది. ఈ సిరీస్ కోసం బాలీవుడ్ టాప్ హీరోలో ఒకరైన వరుణ్ ధావన్ హీరోగా సౌత్ ఇండియా టాప్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా కన్ఫామ్ చేసుకున్నారు. వరుణ్ ధావన్ కు హిందీలో చాలా మంచి పేరు ఉన్నది అలాగే ఫ్యామిలీ మెన్ 2 ద్వారా మంచి పేరు తెచ్చుకున్న సమంతా ను హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది.

ఈ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో చాలా యాక్షన్ సీన్స్ ఉండడం జరిగింది. ఆ యాక్షన్ సీన్స్ చూసి చాలామంది హీరోయిన్లు వెబ్ సిరీస్ లో నటించడానికి వెనకడుగు వేయడం జరిగింది. కానీ సమంత తాను అంతకముందు అమెజాన్ ప్రైమ్ నిర్మించిన ఫ్యామిలీ మ్యాన్ 2 లో చేసిన యాక్షన్ సీన్ల కు అందరు ఫీదా అవ్వడం చూసి అమెజాన్ ప్రైమ్ వాళ్లు ఈ వెబ్ సిరీస్ లో సమంతా ను హీరోయిన్ గా తీసుకోవడం జరిగింది.

ఇవాళ Honey Bunny Trailer లాంచ్ కార్యక్రమంలో సమంత గారు పాల్గొనడం జరిగింది. సమంత తన చివరి సినిమా ఖుషి తర్వాత ఇంతవరకు ఏ సినిమాలో గాని వెబ్ సిరీస్ లో గాని నటించలేదు. ఖుషి తర్వాత సమంత ఇంతవరకు ఏ ప్రెస్ మీట్ లో కూడా పాల్గొనలేదు. ఇవాళ జరిగిన హాని బన్నీ వెబ్ సిరీస్ యొక్క ట్రైలర్ లాంచ్ లో చాలా కాలం తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. హనీ బన్నీ ట్రైలర్ లాంచ్ ఇవ్వాళ మార్నింగ్ ముంబైలో జరిగింది.

హనీ బన్నీ ట్రైలర్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఒక ముక్క లో చెప్పాలంటే అదిరిపోయింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ తో పాటు సమంతా గారు యాక్షన్ సీన్స్ లో ఇరగదీసారు అని చెప్పవచ్చు. అలాగే సమంత గారు ఫ్యామిలీ మ్యాన్ 2 లో కన్నా ఈ వెబ్ సిరీస్ లో యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారు అని చెప్పవచ్చు. ఒక విధంగా చెప్పాలంటే సమంత గారి విశ్వరూపం చూసినట్టుగానే ఉన్నది.

ఈ వెబ్ సిరీస్ మొత్తం స్పై ఏజెన్సీ చుట్టూ కథ తిరుగుతుందని తెలుస్తుంది. ఇందులో వరుణ్ ధావన్ సమంత గారు ఏజెంట్లుగా నటించడం జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ను హిందీ తెలుగు తమిళ్ కన్నడ మలయాళం లో విడుదల చేయబోతున్నారు. చూడాలి ఈ వెబ్ సిరీస్ విడుదలైన తర్వాత ఏ రేంజ్ లో విజయాన్ని సాధిస్తుందో అంతవరకు మనము నవంబర్ 7 వరకు ఆగాల్సిందే.

Read More

Leave a Comment