అభిమానుల కోసం తనదగ్గర ఉద్యోగం ఇస్తున్న సమంత

Written by 24newsway.com

Published on:

 

టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత గారు ఈ మధ్య నిత్యం వార్తల్లో ఏదో ఒక విషయం మీద ఉంటున్నారు. సమంత గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ మాయ చేసావే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే మహేష్ బాబు గారితో నటించిన దూకుడు సినిమాతో స్టార్ స్టేటస్ ని సంపాదించుకోవడం జరిగింది .ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నారు.

సమంత గారు వరకల సినిమాలో చేస్తూనే హీరో నాగచైతన్య గారితో ఆరు సంవత్సరాల పాటు ప్రేమలో ఉండడం జరిగింది ఈ ప్రేమను కూడా చాలా సిల్చినట్టుగా మెయింటైన్ చేయడం జరిగింది. ఆ తర్వాత నాగచైతన్య సమంత గారు 2017 సంవత్సరంలో గోవాలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు . సమంత నాగచైతన్య వివాహం అటు హిందూ సాంప్రదాయ ప్రకారము అటు క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం జరిగింది ఆ తర్వాత నాగచైతన్య గారు నాలుగు సంవత్సరాలు కాపురం చేశారు వీళ్ళ జంటను చూసి టాలీవుడ్ మాత్రమే కాదు అభిమానులు కూడా చాలా సంతోషించడం జరిగింది కూడా చెప్పడం జరిగింది కానీ ఏమైందో ఏమో గాని 2021 వ సంవత్సరంలో నాగచైతన్య గారు సమంత గారు విడాకులు తీసుకోవడం జరిగింది కూడా ఇప్పటికి ఒక సస్పెన్స్.

సమంత విడాకులు తీసుకున్న తర్వాత సమంత మీద చాలా రూమర్స్ వచ్చాయి. సమంత క్యారెక్టర్ బ్యాడ్ అనే రూమర్ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది. అందుకే నాగచైతన్య గారు సమంత గారికి విరాకులు ఇవ్వడం జరిగిందని అప్పట్లో బాగా ప్రచారం చేశారు ప్రచారం కూడా జరిగింది. అయితే వారి విరాకుల విషయంలో మాత్రం నిజ నిజాలు వాళ్ల వారికే తెలుసు. ఆటో నాగచైతన్య గాని అటు సమంత గాని ఏ రోజు విడాకులు విషయంలో నోరు జారలేదు. తర్వాత సమంత మయో సైట్ బారినపడి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఒక సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది మళ్లీ రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది.

అభిమానుల కోసం తనదగ్గర ఉద్యోగం ఇస్తున్న సమంత

సమంత గారు రీసెంట్గా కథలు వింటుందని ఆల్రెడీ రామ్ చరణ్ అల్లు అర్జున్ గారి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిందని సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతుంది. అలాగే సమంత గారు నాగచైతన్యకు కలిసి ఉన్నప్పుడు సాకి అనే కంపెనీ ని స్టార్ట్ చేయడం కూడా జరిగింది. ఇది క్లాత్ డ్రెస్సెస్ కంపెనీ సమంత గారు సినిమాలతో పాటు బిజినెస్ లో కూడా ఎప్పుడూ అడుగు పెట్టడం జరిగింది సమంత గారు సొంతంగా స్కూల్స్ నడిపిస్తున్నారు దానితోపాటు సాగి అనే క్లాత్ బ్రాండ్ అని కూడా ప్రమోట్ చేస్తూ స్థాపించారు.

సమంతా గారు స్థాపించిన సాకి అనే కంపెనీ లో ఖాళీలు ఉన్నాయని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అప్లై చేసుకోవచ్చు. అని సమంత ఒక మెయిల్ ఐడి ని కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇంట్రెస్ట్ గా ఉన్నవాళ్లు తన సోషల్ మీడియా అకౌంట్లో ఉన్న ఈమెయిల్ ఐడి కి వారి డీటెయిల్స్ ని పంపించండి. అదృశ్యం ఉంటే మీరు మీ ఫేవరెట్ హీరోయిన్ స్థాపించిన కంపెనీలో జాబ్ కూడా చేయవచ్చు . చూద్దాం ఆ అదృష్టవంతులు ఎవరో .ఆల్ ది బెస్ట్ సమంతా ఫ్యాన్స్.

Read More

Leave a Comment