samantha latest news

Written by 24 News Way

Updated on:

samantha latest news స్టార్ హీరోయిని సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తన అందం అభినయంతో అందరిని ఆకట్టుకుంది ఇక ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాలో హీరోయిన్గా నటించి అక్కినేని నాగచైతన్య తో ప్రేమలో పడింది అలా కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న వీరు పెద్దల ఒప్పందంతో వివాహం కూడా చేసుకున్నారు.
కానీ కొన్ని మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారు. విడాకుల తర్వాత నాగచైతన్య రీసెంట్ గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాలను డిసెంబర్ లో రెండవ వివాహం చేసుకున్నాడు సమంత మాత్రం విడాకుల తర్వాత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది ఆ వ్యాధి వల్ల సినిమాలకు బ్రేక్ చెప్పింది హెల్త్ పై ఫోకస్ పెట్టింది కాగా రీసెంట్ గా  సిటాడెల్ హాని బన్నీ అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చి మంచి మార్కులను కొట్టే సింది
అలాగే సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఈ క్రమంలో ఈ అమ్మాయి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా సామ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది అందులో వైట్ కలర్ డ్రెస్ వేసుకొని గ్రీన్ కలర్ బెల్ట్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేస్తుంది. అయితే ఫోటోలు సామ్ బాగా సన్నబడి కనిపించింది
అంతేకాకుండా వాటికి  “నేను నా ఒంటిని పోగొట్టుకుంటే నవ్వనని వాగ్దానం చేయి నేను ఫిట్టిని విసిరి ఫోటో తీస్తే మీరు నా వైపు తీసుకుంటారా? ” అనే క్యాప్షన్ జోడించింది దీంతో ఈ పిక్స్  వైరల్ గా మారాయి ఇక వాటిని చూసి నెటిజన్లు ఆందోళన చెందుతున్నారు అసలు సామ్ కి ఏమైంది? ఇంకా మయో సైటీస్ వ్యాధి నుంచి కోలుకోలేదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీని అర్థం ఏమనగా నువ్వు నా పక్కనే ఉంటావా ఎల్లప్పుడు నా చేయి పట్టుకుని ఉంటావా ఇక ఇంతలా ఎమోషన్ క్యాప్షన్ సమంత షేర్ చేయగా ఆమె అభిమానులు దీనిబట్టే సమంత ప్రేమ ఎంతగా బాధపడింది. అనే విషయం తెలుస్తుందని అంటున్నారు ఈ ఫోటోలో సమంత తెల్లని డ్రెస్ ధరించి అందంగా కనిపించారు.

సమంత గతంలో యశోద శకుంతలం సినిమాలో నటించారు అయితే ఆమె మయోసైటిస్ సమస్య కారణంగా కెరిర్ కు స్వల్ప విరామం తీసుకున్నారు 2024 లో ఆమె సిటాడెల్ హాని బన్నీ అనే వెబ్ సిరీస్ లో వరుణ్ దావత్తో కలిసి నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు సమంత రక్త బ్రహ్మాండ అనే ఫాంటసీ డ్రామా చేస్తూ బిజీగా ఉన్నారు సిరీస్ లో ఆలీ ఫజల్ ఆదిత్య రాయి కపూర్ వహిక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు

Read More>>

 

🔴Related Post