samantha latest news

Written by 24 News Way

Updated on:

samantha latest news : హీరోయిన్ సమంత గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు ఏ మాయ చేసావ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి సినిమాలు తోని సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకునింది. ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో నటించింది ఇదే సమయంలో తమిళంలో కూడా నటించి మంచి పేరు తెచ్చుకుంది అయితే ఆమె వైవాహిక జీవితంలో అనేక ఒడిదుడుకులు వచ్చాయి.

నాగచైతన్యను సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే అయితే వీరి మధ్య తీవ్ర విభేదాలు రావడంతో జంట విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు విడాకులు అనంత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది అక్కడ కూడా రాణించింది ఇది ఇలా ఉంటే సమాంత ఇండస్ట్రీ కి వచ్చి 15000 పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఆమె రియాక్ట్ అయ్యారు తన 15 ఏళ్ల కెరీర్ గురించి గుర్తు చేసుకుంటూ అందులో ఎన్నో తీపి జ్ఞాపకాలు మరెన్నో చేదు అనుభవాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది జీవితంలో కొన్ని విషయాలు ఎంతో మర్చిపోవాలన్నా మర్చిపోలేం అని కొన్ని మాత్రం ఇట్టే మర్చిపోగలం. అంటూ సమంత తెలియజేసింది.

samantha latest news ముఖ్యంగా తన మాజీ భర్తతో కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమాను సమంత ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు ఏ మాయ చేసావాలో ప్రతి సీను తన గుర్తుందని గేట్ దగ్గర నిలబడి కార్తీక్ ను కలిసేది తన ఫస్ట్ సీన్ అన్నారు. సమంత అలాగే కొన్ని సినిమాల్లో నటించి తప్పు చేశానని ఆమె సందర్భంగా గుర్తు చేసుకున్నారు కొంతమందితో నటించి తప్పు చేశాను అని అర్థం వచ్చేలా కొన్ని కామెంట్ చేసింది కొన్ని వేల కెరీర్లో తన జీవితంలో ఎన్నో చూశానని తన బలమేంటి అర్థమయిందని వచ్చే 15 ఏళ్ల కోసం వేచి చూస్తున్నానని సమంత తన పోస్ట్ లో తెలియజేశారు.

ఇది ఇలా ఉండగా సమంత గతంలో యశోద శకుంతలం కృషి సినిమాలో నటించారు. అయితే ఆమె మయోసైటిస్ సమస్య కారణంగా కెరిర్ కు స్వల్ప విరామం తీసుకున్నారు. 2024 లో ఆమె వెబ్ సిరీస్ లో వరుణ్ దావత్తో కలిసి నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. సమంత రక్త బ్రహ్మాండ అనే ఫాంటసీ డ్రామా చేస్తూ బిజీగా ఉన్నారు. సిరీస్లో ఆలీ ఫజల్ ఆదిత్య రాయి కపూర్ వహిక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

Read More>>

🔴Related Post