samantha latest news :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ హీరోని గా భారీ పాపులారిటీ అందుకుంది. సమంత ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల పరిచయమైంది. తన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ సక్సెస్ ఎక్కువ కాలం లేదు కెరీర్ పిక్స్ లో ఉండగానే సమంత జీవితం తలకిందులుగా మారిపోయింది ఆమె ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత మళ్ళీ అనారోగ్యం పడిందా అని అనుమానం ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఆమె ఎన్నో సినిమాల్లో నటించి ఆమె నిర్మాత కూడా మారారు. ఆమె బ్యానర్ పై వచ్చిన మొదటి సినిమా శుభం త్వరలో ఈ మూవీ కూడా విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో సమంత హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకున్న ఫోటో కూడా ఉంది ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
దాదాపు 16 ఫోటోలు పంపించి వాటి క్యాప్షన్ ఇస్తూ తన జర్నీ వివరించారు. సమంత ఆ పోస్ట్ లో పాడ్ కాస్ట్ లొ మాట్లాడుతూ మరి కొన్ని ఇలా సరదాగా బయటకు వెళ్లిన ఫోటోలు పోస్ట్ చేసింది. అలాగే తను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఫోటోలు కూడా షేర్ చేసింది ఇందులో సమంత బెడ్ పై పడుకొని చేతికి సెలైన్ ఎక్కించుకుంటూ కనిపించింది. దీంతో సమంతకు మళ్ళీ ఏమైంది అభిమానులు ఆందోళన పడుతున్నారు.
samantha latest news అయితే సమంత ఇంకా పూర్తిగా కోల్కోలేదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది ఇప్పటి ఫోటో కాదు అనేది ఆమె పోస్ట్ చూస్తే స్పష్టం అవుతుంది. శకుంతల మూవీ టైంలో ఆమె మయోసైటిస్ అని వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది అప్పటినుంచి తీసుకుంటుంది ఖుషి మూవీతో లాంగ్ గ్యాప్ తీసుకుని విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకొని కోల్కున్న సంగతి తెలిసిందే.
నాగచైతన్యతో ఏ మాయ చేసావ్ సినిమాతో పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత మహేష్ బాబు రామ్ చరణ్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వంటి స్టార్లతో సినిమాలు చేసింది తెలుగులో సినిమాలు తగ్గించి సమంత తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించింది. సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఆ తర్వాత మా ఇంటి బంగారం అనే సినిమాతో నిర్మాతగా మారి అందులో కీలకపాత్రలో నటిస్తున్నారు.