samantha latest news : సమంత వెనుక భారీ స్కాం. ?

Written by 24 News Way

Published on:

samantha latest news : సమంత వెనుక భారీ స్కాం కోట్ల రూపాయలు మాయం. ? అసలేం జరిగింది. ఖుషి తర్వాత సమంత నుంచి మరో చిత్రం రాలేదు.ఆమె చేతిలోఒక సినిమా ఆఫర్ కూడా లేదు.అయితే సమంత పూర్తిగా వెబ్ సిరీస్ లకు పరిమితం అయ్యిందా అనే సందేహాలుకలుగుతున్నాయి.చివరగా సమంత నుంచి సిటాడెల్ అనే వెబ్ సిరీస్ వచ్చింది.ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన సిటాడెల్ అంతగా ఆకట్టుకోలేదు. ఇందులో  సమంత వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించారు.

ఇప్పుడు కూడా సమంత వెబ్ సిరీస్ లోనే నటిస్తోంది దీనికి రాజ్ అండ్ డీకే దర్శకులు కానప్పటికీ వాళ్ల పర్యవేక్షణలోని రూపొందుతుంది నెట్ ఫ్లిక్స్ డి టు ఆర్ కలిసి ప్రాజెక్టును నిర్మిస్తున్నాయి. రహి అనిల్ దర్శకుడు రాత్ అండ్ డీకే ఆధ్వర్యంలో సమంత రాజ్ తో  క్లోజ్ గా ఉంటున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.

ఎక్కడ చూసినా వీళ్ళిద్దరూ  కనిపిస్తున్నాడంతో రూమర్స్ కి బలం చేకూరుతుంది. అయితే రక్త్ బ్రహ్మాండ్ ప్రాజెక్టు వెనుక పెద్ద స్కాం జరిగినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ లో ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు ఇప్పటివరకు 26 రోజులు షూటింగ్ జరిగింది అంట కనీసం 30 శాతం కూడా షూటింగ్ పూర్తయి ఉండదు. ఇంతలోని ఈ వెబ్ సిరీస్ కి కేటాయించిన బడ్జెట్ మొత్తం ఖాళీ అయిపోయినట్లు తెలుస్తుంది దీనితో నెట్ ఫ్లిక్స్ డి టు ఆర్ సంస్థలు కంగుతున్నాయి కోట్ల బడ్జెట్ 26 రోజుల్లోనే ఎలా అయిపోయింది. అని విచారనా మొదలుపెట్టారు.

samantha latest news  ఈ స్కాం వెనుక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హస్తం ఉన్నట్లు అనుమానాలు వినిపిస్తున్నాయి నిజాలు తెలిసే వరకు షూటింగ్ వాయిదా వేశారట దీంతో  సమంత ఆర్థిక ఇబ్బందులు చెప్పుకున్నట్లు అయింది బడ్జెట్ వృధా కావడానికి దర్శకుడు రహి అనిల్ కూడా కారణం అని చెప్తున్నారు అతడి ఎప్పటికప్పుడు కథలో మార్పులు చేయడం వల్ల బడ్జెట్ అయిపోయినట్లు తెలుస్తుంది.
ఫ్యామిలీ మాన్ లాంటి వారి వెబ్ సిరీస్ లా అని తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే పర్యవేక్షణలో ఇలా జరగడం అంటే షాకింగ్ అని చెప్పొచ్చు ఈ వెబ్ సిరీస్ లో సమంత తో పాటు ఆదిత్య రాయి కపూర్ ప్రధాన పాత్రలు నటిస్తున్నారు.

Read More>>

🔴Related Post